Watch: ఊరంతా చేపల కూరే..! నడిరోడ్డుపై లైవ్ ఫిష్ కోసం ఎగబడిన జనం.. ఏం జరిగిందంటే..
ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అయితే, లారీ బోల్తా పడడంతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. దీంతో లైవ్ ఫిష్ కోసం ప్రజలు ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలో వైరల్ అవుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. లారీ బోల్తా పడటంతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. అయితే, లారీ బోల్తా పడడంతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. దీంతో లైవ్ ఫిష్ కోసం స్థానిక ప్రజలు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos