Watch: గుంతలో ఇరుక్కుపోయిన కేంద్ర మంత్రి కారు.. చివరకు చేసేదేమీ లేక ఇలా..
అయితే వాహనాన్ని బయటకు తీసేందుకు డ్రైవర్ ప్రయత్నం చేసిన సాధ్యపడలేదు. దీంతో చేసేదేమి లేక.. భద్రతా సిబ్బంది గొడుగులు తీసుకురావడంతో మంత్రి శివ్‌రాజ్ సింగ్ వాహనం దిగి వెళ్లిపోయారు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఝార్ఖండ్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ వాహనం భారీ గుంతలో ఇరుక్కుపోయింది. అయితే వాహనాన్ని బయటకు తీసేందుకు డ్రైవర్ ప్రయత్నం చేసిన సాధ్యపడలేదు. దీంతో చేసేదేమి లేక.. భద్రతా సిబ్బంది గొడుగులు తీసుకురావడంతో మంత్రి శివ్‌రాజ్ సింగ్ వాహనం దిగి వెళ్లిపోయారు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..