Bhojpuri Song: తన చెల్లితో కలిసి భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేసిన కైలీ పాల్.. నువ్వు తోపు సోదర అంటోన్న నెటిజన్లు

'పట్లీ కమరియా మోర్' నిజానికి భోజ్‌పురి పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సాంగ్ కు విభిన్న వ్యక్తుల డ్యాన్స్ చేసి.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అమ్మాయి, అబ్బాయిలు కూడా ఈ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Bhojpuri Song: తన చెల్లితో కలిసి భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేసిన కైలీ పాల్.. నువ్వు తోపు సోదర అంటోన్న నెటిజన్లు
Kilipaul And Neemapaul Dance
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2022 | 1:50 PM

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారతాయి. మరికొన్ని పాటలకు సంబంధించినవి. అదే సమయంలో.. కొన్నిసార్లు ఫన్నీ వీడియోలు కూడా చక్కర్లు కొడతాయి. ప్రజలను నవ్విస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ఏ ప్లాట్ ఫామ్ చూసినా రకరకాల వీడియోలే కనిపిస్తున్నాయి. ఒక వీడియో నచ్చి చూడడం మొదలు పెట్టి.. స్క్రోలింగ్ చేస్తూ ఉండండి..  వివిధ రకాల వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. చెప్పాలంటే ఈ రోజుల్లో రీళ్ల యుగం నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి రీళ్లు, వీడియోలు చూసి.. నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి చాలా వైరల్ అవుతోంది.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

‘పట్లీ కమరియా మోర్’ నిజానికి భోజ్‌పురి పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సాంగ్ కు విభిన్న వ్యక్తుల డ్యాన్స్ చేసి.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అమ్మాయి, అబ్బాయిలు కూడా ఈ సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల ఈ సాంగ్ కు ఓ మహిళా టీచర్ క్లాస్‌రూమ్‌లో పిల్లలతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు ఈ పాటకు టాంజానియాలో కూడా క్రేజ్ వచ్చింది. టాంజానియాకు చెందిన అన్నా చెల్లెల్లు ఈ భోజ్‌పురి పాటకి డ్యాన్స్ చేశారు. అన్నా చెల్లెల్లు ఇద్దరూ ఈ పాటకు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో వీడియోలో చూడొచ్చు. సర్వసాధారణంగా ఈ అన్నాచెల్లెళ్లు హిందీ , పంజాబీ పాటలకు ఎక్కువ డ్యాన్స్‌ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా భోజ్‌పురి పాటకి డ్యాన్స్ చేసి సందడి చేశారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Kili Paul (@kili_paul)

ఈ స్టీమీ డ్యాన్స్ వీడియోను కైలీ పాల్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కైలీ తన సోదరి నీమా పాల్‌ను కూడా ట్యాగ్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియో 1.2 కోట్ల  వ్యూస్, 10 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. మీరు చేసిన డ్యాన్స్ అందరికంటే భిన్నం అంటూ కొందరు కామెంట్ చేయగా..మీరు బాగా డ్యాన్స్ చేశారు.. అని మరికొందరు కామెంట్ చేశారు. ఈ సోదరుడు నిప్పు వంటి వాడు అంటూ కైలీ పాల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?