Solar Storm: సూర్యుని మధ్యలో అతిపెద్ద రంధ్రం.. సౌర సునామీ తప్పదంటున్న శాస్త్రవేత్తలు..
ఆకాశంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అప్పుడ్పుడు అద్భుతాలను చూస్తుంటాము. సూర్యుడిలో ప్రతి నిత్యం విస్ఫోటనాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే
ఆకాశంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అప్పుడ్పుడు అద్భుతాలను చూస్తుంటాము. సూర్యుడిలో ప్రతి నిత్యం విస్ఫోటనాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే కొన్ని విస్ఫోటాలు మాత్రం భారీగా ఉంటాయి. వీటి నుంచి ఊహించనంత శక్తి విడుదలవుతుంటుంది. తాజాగా అలాంటి విస్ఫోటనం సూర్యుడిలో సంభవించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ప్రభావంతో సౌరశక్తి సునామీలా వెళ్తోందని తెలిపారు. ఈ సునామీ భూ వాతావరణాన్ని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ విస్ఫోటనం కారణంగా ఈ సౌర సునామీ తరంగాలు భూ అయస్కాంతాన్ని అతి వేగంగా ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోల్‌కతా ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్స్ సూర్యుని మధ్య భాగంలో రంధ్రాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అంతరిక్షంలో ఇది చాలా దూరం వ్యాపిస్తుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్ అనేది సూర్యుని ఉపరితలం నుంచి వచ్చే అతిపెద్ద విస్ఫోటనాలలో ఒకటి. ఇది గంటకు అనేక మిలియన్ మైళ్ల వేగంతో ఒక బిలియన్ టన్నుల పదార్థాన్ని అంతరిక్షంలోకి నెట్టగలదు. కాగా జూలై 21న తెల్లవారుజామున సన్‌స్ఫోట్ AR3060 విస్ఫోటనం చెందడంతో సోలార్ ఫ్లేర్, సౌర సునామీ ఏర్పడిందంటున్నారు. NASA సోలార్ డైనమిక్స్ అబ్బర్వేటరీ ద్వారా ఈ విస్ఫోటనాన్ని గమనించిన శాస్త్రవేత్తలు… దీని కారణంగా సౌర తుపాను గాలులు వెలువడే ప్రమాదం ఉందని, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశం ఉందంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

