AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ఏపీలో రోడ్ల పరిస్థితి, అమ్మఒడిపై నెట్టింట ఫొటో వైరల్.. అసలు నిజాన్ని బయటపెట్టిన జగన్ సర్కార్..

''ఒక చిత్రం వెయ్యి విషయాలతో సమానం. కానీ ఓకే చిత్రంతో వేల కథలు అల్లడం సరికాదు. ఏ కథనైనా, చిత్రానైనా షేర్ చేసే ముందు అది సరైనదో కాదో తెలుసుకోండి''

Fact Check: ఏపీలో రోడ్ల పరిస్థితి, అమ్మఒడిపై నెట్టింట ఫొటో వైరల్.. అసలు నిజాన్ని బయటపెట్టిన జగన్ సర్కార్..
Schools
Ravi Kiran
|

Updated on: Nov 11, 2021 | 1:07 PM

Share

”ఒక చిత్రం వెయ్యి విషయాలతో సమానం. కానీ ఓకే చిత్రంతో వేల కథలు అల్లడం సరికాదు. ఏ కథనైనా, చిత్రానైనా షేర్ చేసే ముందు అది సరైనదో కాదో తెలుసుకోండి” ఇది మేము అనే మాట కాదండీ.. సోషల్ మీడియా వినియోగించే ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని సూత్రం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్పీడ్‌గా విస్తరిస్తోంది. తాజాగా అలాంటి ఓ ఫేక్ వార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న ఫోటోలో రెండు విషయాలను మీరు గమనించవచ్చు. ఒకవైపు కొంతమంది పిల్లలు బురదతో కూరుకుపోయిన రోడ్డుపై వెళ్తుంటే.. మరోవైపు ఓ పిల్ల తన స్కూల్ బ్యాగ్ సహాయంతో గోడ పట్టుకున్నట్లు మీరు చూడవచ్చు. ఇక ఇది ఆంధ్రప్రదేశ్‌లోని పిల్లల దుస్థితి అని పేర్కొంటూ… ఓ రాజకీయ నేత ‘పిల్లలు ‘అమ్మవడి’ నుండి బడిబాట పోవాలంటే రాచబాట కావాలి కదా సార్’ అని క్యాప్షన్ ఇచ్చి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇక కొన్ని క్షణాల్లోనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడం గమనార్హం.

అయితే ఈలోపే ఆ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ వింగ్ క్లారిటీ ఇచ్చింది.. అది కేవలం ఓ ఫేక్ వార్త అని స్పష్టం చేసి.. దానికి తగిన సాక్ష్యాలను జత చేసి.. ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ”ఒక చిత్రంతో వేల కథలు అల్లడం సరికాదని.. ఏ కథనైనా, చిత్రానైనా షేర్ చేసేముందు అది సరైనదో కాదో తెలుసుకోవాలని’ పేర్కొంది. అది తెలుసుకోకుండా షేర్ చేసేవారితో తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలకు సూచనలు ఇచ్చింది.

Also Read:

3 మ్యాచులు.. 23 బంతులు.. అత్యధిక స్కోర్ 27 పరుగులే.. అయినా ఐసీసీ గౌరవించింది.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టీ20 జట్టులో కోహ్లీ స్నేహితుడికి నో ప్లేస్.. లిస్టులో మరో ఐదుగురు.!

Viral Video: ఇదేం క్రియేటివిటీ మావా.. ఈ వ్యక్తి చేసిన ఇన్వెన్ష‌న్‌కు ఇంజనీర్లు సైతం షాకవుతారు.!

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఎమోషనల్.. కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేరు.. ఆ రాశులేంటి.!

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్