AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!

మనల్ని మభ్యపెట్టే చిత్ర విచిత్రమైన ఫోటోలు సోషల్ మీడియాలో తరుచూ వైరల్ అవుతుంటాయి. అది ఫోటోగ్రాఫర్ మాయో..

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!
Lion
Ravi Kiran
|

Updated on: Nov 10, 2021 | 12:02 PM

Share

మనల్ని మభ్యపెట్టే చిత్ర విచిత్రమైన ఫోటోలు సోషల్ మీడియాలో తరుచూ వైరల్ అవుతుంటాయి. అది ఫోటోగ్రాఫర్ మాయో.. లేక ఫోటోషాప్ మేజికో తెలియదు గానీ.. ఎన్నో రకాల ఫోటోలు మనల్ని ప్రతీసారి ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇక ఫోటో పజిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి నెటిజన్లు బాగా ఆకర్షితులవుతారు.

ఇదిలా ఉంటే.. వీక్ మొత్తం పని చేసే మనకు ‘వీకెండ్ ఫన్’ చాలా ముఖ్యం. సండే వచ్చిందంటే చాలు.. అందరూ ఫుల్ రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతాం. కొంతమంది వెబ్ సిరీస్‌లపై దృష్టి పెడితే.. మరికొందరు తమ మెదడుకు పదును పెట్టడానికి పజిల్స్, లేదా సుడోకోలను సాల్వ్ చేస్తుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అది కొంచెం పాత ఫోటో అయినా మరోసారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

పైన ఫోటోలో సింహం ఎక్కడుందో మీరు చెప్పాలి.? మీరు ఫోటోను ఫస్ట్ టైం చూసిన వెంటనే అసలెక్కడుందో గుర్తించలేరు. అడవి దున్నను వేటాడటానికి మృగరాజు నక్కి ఉంది. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి.

Also Read:

అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారు!

ఈ ఫోటోలో పులిని గుర్తించండి.. అదెక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు.!

ఎలుకను వేటాడాలనుకున్నా పాము.. తీరా చూస్తే సీన్ రివర్స్.. చూస్తే నోరెళ్లబెడతారు!

Lion 1

Follow Us
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి
ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి