Viral Video: అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారు!

అడవిలో చట్టాలు విభిన్నంగా ఉంటాయి. జంతువుల మధ్య ఎప్పుడూ కూడా చావుబ్రతుకుల మధ్య యుద్ధం జరుగుతుంటుంది...

Viral Video: అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారు!
Lions 1
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 09, 2021 | 2:37 PM

అడవిలో చట్టాలు విభిన్నంగా ఉంటాయి. జంతువుల మధ్య ఎప్పుడూ కూడా చావుబ్రతుకుల మధ్య యుద్ధం జరుగుతుంటుంది. చిన్న జంతువులు.. క్రూర జంతువుల నుంచి ఎలప్పుడూ తప్పించుకుంటూనే ఉంటాయి. తమను తాము రక్షించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే క్రూర జంతువుల ఫోకస్ ఎప్పుడూ వేటపైనే ఉంటుంది. ఇక ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని.. ఆ దృశ్యాలను మనం సోషల్ మీడియా వేదికగా కళ్లారా చూస్తున్నాం. తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.!

Lions

ఘనాలోని సవానా రీజియన్‌లో సేద తీరుతున్న అడవి దున్నల గుంపుపై దాడి చేసేందుకు సింహాల గుంపు ప్రయత్నించింది. వాటిని వెంబడించి.. పరుగులు పెట్టించాయి. అయితే అనూహ్యంగా ఓ అడవి దున్న తన గుంపు నుంచి తప్పిపోయింది. ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కలేక అక్కడే చిక్కుకుపోయింది. ఇంకేముంది సింగిల్‌గా దొరికిన అడవి దున్నను మట్టుబెట్టేందుకు సింహాలు అక్కడికి చేరుకున్నాయి. దానిపై తమ ప్రతాపాన్ని చూపించాలనుకున్నాయి. కట్ చేస్తే సీన్ కాస్తా రివర్స్ అయింది. తమ స్నేహితుడిని రక్షించుకునేందుకు అడవి దున్నల గుంపు మొత్తం ముందుకు వచ్చాయి. ఆ సింహాలను కొమ్ములతో బెదిరించాయి. సింహాలతో చాలాసేపు పోరాడిన తర్వాత తమ స్నేహితుడిని అడవి దున్నలు రక్షించుకుంటాయి. చివరికి చేసేదేమీ లేక సింహాలు వెనకడుగు వేస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. మరి లేట్ ఎందుకు ఆ యుద్దాన్ని మీరూ చూసేయండి.!

Also Read:

Viral: భర్త మెడలో గొలుసు కట్టి.. కుక్కలా తిప్పుకున్న మహిళ.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ దొరికేశాడుగా.. కోహ్లీని రీప్లేస్ చేసేది మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.!

Fruits Side Effects: ఈ 4 పండ్ల కాంబినేషన్‌ చాలా డేంజర్.! వీటిని కలిపి తినొద్దు.! అవేంటో తెలుసా..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్