Viral Photo: ఈ ఫోటోలో పులిని గుర్తించండి.. అదెక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు.!

Photo Puzzle: సోషల్ మీడియాలో పజిల్ ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వీటిపై నెటిజన్లు కూడా విపరీతమైన ఆసక్తిని కనబరుస్తారు...

Viral Photo: ఈ ఫోటోలో పులిని గుర్తించండి.. అదెక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు.!
Tiger
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 09, 2021 | 11:20 AM

సోషల్ మీడియాలో పజిల్ ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వీటిపై నెటిజన్లు కూడా విపరీతమైన ఆసక్తిని కనబరుస్తారు. మెదడుకు పదును పెట్టడమే కాకుండా మనలో చురుకుదనాన్ని కూడా ఫోటో పజిల్స్ పెంపొందిస్తాయి. ఇక తాజాగా ఇదే కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పులి దాక్కుని ఉంది. చూడటానికి చుట్టూ అడవిలా కనిపిస్తున్న ఈ ప్రదేశంలో పులి ఇంచక్కా తిరుగుతోంది. ఆ వైల్డ్ క్యాట్ ఎక్కడుందో గుర్తించాలి. గుబురుగా పెరిగిన పొదలు, చెట్ల మధ్య పులిని కనిపెట్టడం కొంచెం కష్టమే అయినా చాలామంది ఈ పజిల్‌ను ఈజీగా సాల్వ్ చేశారు. కొందరు ఈ ఫోటో జస్ట్ ఫోటోషాప్ మేజిక్ అని కొట్టిపారేస్తే.. మరికొందరు క్షుణ్ణంగా చూస్తే ఇందులో పులిని గుర్తించగలరని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి. సమాధానం తెలియకపోతే క్రింద వీడియోను చూడండి.

Also Read:

Viral: భర్త మెడలో గొలుసు కట్టి.. కుక్కలా తిప్పుకున్న మహిళ.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ దొరికేశాడుగా.. కోహ్లీని రీప్లేస్ చేసేది మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.!

Fruits Side Effects: ఈ 4 పండ్ల కాంబినేషన్‌ చాలా డేంజర్.! వీటిని కలిపి తినొద్దు.! అవేంటో తెలుసా..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్