- Telugu News Trending How Delhi will look after 100 years artificial intelligence predict, photos goes viral
Viral News: వందేళ్ల తర్వాత ఢిల్లీ ఇలానే ఉండబోతోందట.. ఏఐ ఫొటోలు వైరల్..
ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక జరిగే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఏఐని ఉపయోగించి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు అప్ లోడ్ చేస్తూ ఉంటున్నారు. అదే విధంగా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుని డబ్బులను కూడా దోచుకుంటున్నారు. అయితే అన్నీ నష్టాలే కాదు కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వందేళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ ఎలా ఉండబోతోందో చూస్తే మీకు..
Updated on: Jul 15, 2024 | 3:38 PM

ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక జరిగే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఏఐని ఉపయోగించి ఫొటోలు మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు అప్ లోడ్ చేస్తూ ఉంటున్నారు. అదే విధంగా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుని డబ్బులను కూడా దోచుకుంటున్నారు.

అయితే అన్నీ నష్టాలే కాదు కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వందేళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ ఎలా ఉండబోతోందో చూస్తే మీకు ఖచ్చితంగా మతి పోవడం ఖాయం.

చాలా మంది ఇప్పటికే ఈ టెక్నాలజీని ఉపయోగించి తాము ఎలా ఉండబోతామో తెలుసుకుని.. కొన్ని రకాల ఫొటోలను నెట్టింట అప్ లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే.

వందేళ్ల తర్వాత ఢిల్లీ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఫొటోగ్రఫీలో ఈ టెక్నాలజీ మరింత అద్భుతంగా ఉంది.

భవిష్యత్తు కాలంలో ఢిల్లీ ఎలా ఉండబోతోందో చెబుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
