Viral Video :పెళ్లికూతురు హుకుం..! గజగజ వణుకుతూ తాళికట్టాల్సిందే.. కట్ చేస్తే..

ఈ జంట మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పెళ్లి కోసం పెద్ద సాహసమే చేశారు. మంచులోనే పెళ్లి మండపం ఏర్పాటు చేసుకున్నారు. చలిలోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. తక్కువ మంది బంధుమిత్రులు, పురోహితుడు ఉన్నారు. గడ్డ కట్టుకుపోయే చలిలోనే ఏడడుగులు వేశారు నూతన వధూవరులు. అక్కడే సంతోషంగా మిత్రులు, బంధువులు ఇచ్చిన కానుకలను అందుకున్నారు. ఇలాంటి పెళ్లి వేడుకను మీరు ఎప్పుడూ చూసి ఉండరు. కాగా, ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video :పెళ్లికూతురు హుకుం..! గజగజ వణుకుతూ తాళికట్టాల్సిందే.. కట్ చేస్తే..
Destination Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 29, 2024 | 9:27 PM

చాలా మంది తమ వివాహం కోసం వివిధ రకాల కలలు కంటారు. ప్రతి ఒక్కరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటారు..అదేవిధంగా సంప్రదాయ వివాహాలు చేసుకునే వారికి కొదవలేదు. ఇకపోతే, పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన క్షణం. అలాంటి వివాహాన్ని ప్రత్యేకంగా, ఒక మధురమైన జ్ఞాపకంగా అందరికీ గుర్తుండిపోయేలా చేయడానికి కొన్ని విపరీతమైన ఆలోచనలు చేస్తుంటారు కొందరు వధూవరులు. పెళ్లి చేసుకోవాలని ఓ జంట చేసిన క్రేజీ ఐడియా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. గుజరాత్‌కు చెందిన ఓ జంట తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలోని మంచుతో కప్పబడిన పర్వతాలను ఎంచుకుంది. ఈ ప్రదేశం ఎముకలు కొరికే చలితో నిండిఉంటుంది. ఈ జంట మురాంగ్, స్పితిలో తమ వివాహ మండపాన్ని ఏర్పాటు చేయించారు.. ఈ ప్రాంతంలో ఇదే తొలి కళ్యాణ మండపం. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎముకలు కొరికే చలి, మంచు కురుస్తున్న ప్రాంతంలో ఓ జంట పెళ్లి చేసుకుంటున్న వీడియో ఇది. వధువు కోరిక మేరకు మంచులో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌కు చెందిన ఈ జంట మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పెళ్లి కోసం పెద్ద సాహసమే చేశారు. మంచులోనే పెళ్లి మండపం ఏర్పాటు చేసుకున్నారు. చలిలోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. తక్కువ మంది బంధుమిత్రులు, పురోహితుడు ఉన్నారు. గడ్డ కట్టుకుపోయే చలిలోనే ఏడడుగులు వేశారు నూతన వధూవరులు. అక్కడే సంతోషంగా మిత్రులు, బంధువులు ఇచ్చిన కానుకలను అందుకున్నారు. ఇలాంటి పెళ్లి వేడుకను మీరు ఎప్పుడూ చూసి ఉండరు. కాగా, ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అజయ్ బన్యాల్ భాగస్వామ్యం చేసిన వీడియో, వివాహ సమయంలో ఒక ప్రత్యేక క్షణాన్ని చూపుతుంది. మండపంలో భార్యాభర్తలు ఒకరికొకరు వాగ్దానాలు చేసుకుంటూ ఉండటం.. ఆశ్చర్యకరంగా గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లో ఈ వేడుక జరగడం విశేషం.

తేలికపాటి మంచు కురుస్తున్న సమయంలో ఈ జంట సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఈ వీడియోలోని మరో విశేషం. ఈ దృశ్యాన్ని సినిమాలో చూడొచ్చు. చలిని తరిమికొట్టేందుకు గ్లౌజులు ధరిస్తున్నారు. నూతన వధూవరులకు “లాంగెస్ట్ రోడ్ ట్రిప్ వెడ్డింగ్ ఎక్స్‌పెడిషన్ ఫాలోయింగ్” అవార్డు లభించింది.

స్పితి వ్యాలీలో జరిగిన ఈ విశిష్టమైన పెళ్లి కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు మాత్రమే కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేసింది. హిమాలయ శీతాకాలపు చలిలో కూడా ఎలాంటి అడ్డంకినైనా అధిగమించే ప్రేమ శక్తికి ఉందనే అందమైన ఉదాహరణగా నిలుస్తోంది ఈ వివాహ వీడియో.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!