AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: బ్యాక్‏ఫోజులో మత్తెక్కిస్తోన్న ఈ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టండి.. మన తెలుగింటి అమ్మాయే..

మొదటి చూపులోనే ఫెవరేట్ అయ్యే రూపం ఆమెది. ఎవరో గుర్తుపట్టగలరా.. ఈ అందాల వయ్యారి మన తెలుగమ్మాయే. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.

Viral Photo: బ్యాక్‏ఫోజులో మత్తెక్కిస్తోన్న ఈ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టండి.. మన తెలుగింటి అమ్మాయే..
Actress
Rajitha Chanti
|

Updated on: Aug 22, 2022 | 10:52 AM

Share

అందానికి అసూయ పుట్టేస్తుంది తనను చూస్తే. చిరునవ్వుతో కుర్రకారును కట్టిపడేస్తుంది. కలువల్లాంటి కళ్లు.. చూపుతిప్పుకోనివ్వని సౌందర్యరాశి. అబ్బాయిల దిల్ క్రష్. మొదటి చూపులోనే ఫెవరేట్ అయ్యే రూపం ఆమెది. ఎవరో గుర్తుపట్టగలరా.. ఈ అందాల వయ్యారి మన తెలుగమ్మాయే. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. సైలెంట్ గర్ల్‏గా కనిపించే ఈ చిన్నది మాటకారి. నటనతోనే ఆడియన్స్‏ను ఆకట్టుకుంటుంది. తక్కువ సమయంలోనే ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో లేటేస్ట్ ఫోటోస్ తో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ సొగసరి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. చీరకట్టులో వయ్యారాలు పోతూ.. చిరునవ్వులు చిందిస్తూ.. సిగ్గులొలుకుతున్న ఈ అమ్మాడికి ఫిదా అవుతున్నారు ఫ్యాన్.

పైన ఫోటోలో ఉన్న వయ్యారి ఎవరో గుర్తుపట్టారా ?. ఆ బ్యూటీ మరెవరో కాదు.. బిగ్‎బాస్ భామ దివి వద్త్యా. బిగ్‎బాస్ సీజన్ 4లో ఇంట్లోకి అడుగుపెట్టింది దివి. ఎంట్రీతోనే ఎవరీ అమ్మాయి అంటూ అలాగే స్క్రీన్స్‏కు కట్టిపడేసింది. సైలెంట్ ఉండి ఆ తర్వాత తన మాటలతో.. ఆట తీరుతో ఔరా అనిపించుకుంది. బిగ్‎బాస్ కంటే ముందు మహర్షి చిత్రంలో కనిపించినప్పటికీ అంతగా క్లిక్ కాలేదు ఈ బ్యూటీ. బిగ్‎బాస్ రియాల్టీ షోతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. కానీ అనుహ్యంగా కొన్నివారాలకే బయటకు వచ్చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండే ఈ భామ.. తాజాగా ఎరుపు రంగు చీరకట్టులో వయ్యారాలు పోతున్న క్రేజీ ఫోటోస్ షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.