AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో.. ఏంటి ఇలా జరిగింది.. ఇంట్లోకి దూసుకెళ్లిన గ్రైడర్ విమానం

సరదా కోసం చేసిన ఓ ఎయిర్ క్రాఫ్ట్ రైడింగ్ అనుకోని సంఘటనకు దారితీసింది. జార్ఖండ్ లోని ఓ గ్లైడర్ విమానం ఏకంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ లోని ధన్ బాడ్ జిల్లాలో ఓ ప్రైవేటు గ్లైడర్ ప్లేన్ రైండింగ్ ను ప్రారంభించారు.

అయ్యో.. ఏంటి ఇలా జరిగింది.. ఇంట్లోకి దూసుకెళ్లిన గ్రైడర్ విమానం
Glider Plane
Aravind B
|

Updated on: Mar 24, 2023 | 8:30 AM

Share

సరదా కోసం చేసిన ఓ ఎయిర్ క్రాఫ్ట్ రైడింగ్ అనుకోని సంఘటనకు దారితీసింది. జార్ఖండ్ లోని ఓ గ్లైడర్ విమానం ఏకంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ లోని ధన్ బాడ్ జిల్లాలో ఓ ప్రైవేటు గ్లైడర్ ప్లేన్ రైండింగ్ ను ప్రారంభించారు. ఇందులో ఎవరైనా ప్రయాణిస్తే ఆ పట్టణం మొత్తం ఆ ప్లేన్ లో తిరిగి చూసేయచ్చు. అయితే బిహార్ లోని పాట్నా కు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు జార్ఖండ్ లోని ధన్ బాడ్ లో ఉంటున్న తన అంకుల్ ఇంటికి వచ్చాడు. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆ ప్లేన్ రైండింగ్ చేసి ఎంజాయ్ చేయాలనుకున్నాడు. చివరికి అక్కడికి చేరుకుని ఆ ప్లేన్ ను ఎక్కేశాడు. గురువారం రోజున సాయంత్రం 4.50 PM గంటలకు ఆ ప్లేన్ బర్వడ్డా ఎయిర్ స్ట్రిప్ నుంచి బయలుదేరింది. అలా కొద్ది దూరం గాల్లో ఎగిరాక ఆ ప్లేన్ అదుపుతప్పింది. దీంతో నీలేష్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి  ఆ ప్లేన్ దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఆ 14 ఏళ్ల బాలుడికి, పైలట్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ ప్లేన్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. అయితే నీలేష్ కుమార్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో తన ఇద్దరు పిల్లలు ఇంటి లోపల ఆడుకుంటున్నారని ప్లేన్ తన ఇంటిని క్రాష్ చేయగానే వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలిపాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలుపాలైన ఆ బాలుడు, పైలట్ లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు టెక్నికల్ ఫెయిల్యూర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..