Video viral: వావ్‌.. వాటే ఐడియా గురూ.. ! డ్రోన్ వాడకం మామూలుగా లేదులే!! చూశారంటే తప్పక ట్రై చేస్తారు..

డ్రోన్ మామిడి పండ్లను కోయడం ఎప్పుడైనా చూశారా..? కనీసం అలా చేయొచ్చని విన్నారా...? లేదు కదా ? కానీ, వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి. ఒక వ్యక్తి డ్రోన్ సాయంతో ఎత్తైన చెట్టుకు ఉన్న మామిడి పండ్లను కోస్తున్నాడు.

Video viral: వావ్‌.. వాటే ఐడియా గురూ.. ! డ్రోన్ వాడకం మామూలుగా లేదులే!! చూశారంటే తప్పక ట్రై చేస్తారు..
Plucking Mango
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 10, 2022 | 3:21 PM

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ డ్రోన్‌ గురించి తెలుసు…ఇది ఆధునిక యుగం సాంకేతికతకు చెందిన ఓ కొత్త ఆవిష్కరణ. దీనిని ఏ వ్యక్తి అయినా సులభంగా నియంత్రించవచ్చు. రోజువారీ పనులలో కూడా ఉపయోగించవచ్చు. డ్రోన్‌లకు సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రొఫెషనల్ వీడియోగ్రఫీలో డ్రోన్‌లను ఉపయోగిస్తారు. కానీ ఆధునిక యుగంలో, ప్రజలు కూడా ఆధునికంగా మారుతున్నారు. డ్రోన్‌లతో కొత్త పనులు చేయడం ప్రారంభించారు. వైరల్ అవుతున్న వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

వాస్తవానికి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో డ్రోన్ కనిపిస్తుంది. ఈ డ్రోన్ చెట్టు నుండి మామిడి పండ్లను కోస్తున్నట్టుగా కనిపిస్తుంది. డ్రోన్‌కు అమర్చిన రేకుల నుండి మామిడి పండ్లను విడగొట్టడం చాలా సులభం అనిపిస్తుంది. డ్రోన్‌లతో మామిడి పండ్లను తీయడం సరైనదా కాదా.. అన్న సందేహాలు పక్కన బెడితే, వైరల్ అవుతున్న వీడియోలో డ్రోన్ మామిడి పండ్లను తెంపుతున్న దృశ్యాలు మాత్రం నెట్టిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ డ్రోన్ వీడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. ఈ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం డ్రోన్‌లను ఉపయోగించడాన్ని చూశాం. కానీ, డ్రోన్ సాయంతో మామిడి పండ్లను తెంపటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించారు. వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై కామెంట్స్ కూడా వెల్లువెత్తాయి. డ్రోన్‌ని ఎమన్నా వాడుతున్నావా..? సోదరా సో గ్రేట్‌ అంటూ ఓ ఒక యూజర్‌ కామెంట్‌ చేశారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే