Ttd Donation: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. రూ. 6 కోట్ల విలువైన..

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భారీ విరాళం అందింది. దాదాపు రూ.2.45 కోట్లు విలువజేసే నాలుగు కేజీల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చి స్వామిపై ఉన్న భక్తిని..

Ttd Donation: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. రూ. 6 కోట్ల విలువైన..
Ttd
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 10, 2022 | 6:54 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భారీ విరాళం అందింది. దాదాపు రూ.2.45 కోట్లు విలువజేసే నాలుగు కేజీల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చి స్వామిపై ఉన్న భక్తిని చాటుకున్నారు చైన్నైకు చెందిన భక్తురాలు సరోజా సూర్యనారాయణ. 4,150 గ్రాముల వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతం, లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా అందించారు. దీంతో పాటూ చైన్నైలో రూ.3.50 కోట్లు విలువజేసే స్థలాన్ని కూడా విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలను అందించారు భక్తురాలు సరోజా సూర్య నారాయణ.

మొన్నటికి మొన్న లియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన భక్తులు కళ్లు చెదిరే రీతిలో భారీగా విరాళం ప్రకటించారు. ఏకంగా రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేసి స్వామివారి పట్ల వారికున్న భక్తిని చాటుకున్నారు. టీటీడీ చరిత్రలో అధిక మొత్తంలో ఒకేరోజు ఇంత భారీగా విరాళం రావ‌డం ఇదే మొద‌టిసారి అని ఆల‌య అధికారులు తెలిపారు.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ