Watch Video: రెచ్చిపోయిన గాడిద.. మనిషి అని కూడా చూడలే.. నడిరోడ్డుపైనే అడ్డగించి మరీ..
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వేలాది ఇంట్రస్టింగ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీగా, కడుపుబ్బా నవ్వించేవే ఉంటాయి. అలాంటి వాటినే నెటిజన్లు కూడా ఒకటికి రెండుసార్లు చూసి నవ్వుకుంటారు. తాజాగా అంతకు మించి, నవ్వి, నవ్వి పొట్ట చెక్కలయ్యే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వేలాది ఇంట్రస్టింగ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీగా, కడుపుబ్బా నవ్వించేవే ఉంటాయి. అలాంటి వాటినే నెటిజన్లు కూడా ఒకటికి రెండుసార్లు చూసి నవ్వుకుంటారు. తాజాగా అంతకు మించి, నవ్వి, నవ్వి పొట్ట చెక్కలయ్యే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి వారు మాత్రమే నవ్వుకోకుండా.. మిగతా వారికి కూడా షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వేడియో ఏంది? అందులో ఉన్న కంటెంట్ ఏంది? మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా జంతువులు తమ సజాతి జంతువులో మేటింగ్ చేయడం కామన్. కొన్ని సందర్భాల్లో వేరు వేరు జాతులకు చెందిన జంతువులు కూడా మేటింగ్‌లో పాల్గొంటాయి. అలాంటి వాటికి ఉదాహరణ.. గుర్రం, గాడిద అని చెప్పుకోవచ్చు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ గాడిద చేసిన రచ్చ.. నెక్ట్స్ లెవల్‌లో ఫన్ తెప్పిస్తుంది. కామంతో రెచ్చిపోయిన గాడిద.. నడిరోడ్డుపై వీరంగం సృష్టించింది. స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి.. అతనిపై అటాక్(మేటింగ్) చేసేందుకు ప్రయత్నించింది.
అయితే, గాడిద తీరుతో బెదిరిపోయిన ఆ వ్యక్తి.. తన వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి.. పరుగో పరుగు అంటూ లగెత్తాడు. గాడిదకు చిక్కకుండా అక్కడక్కడే పరుగులు తీశాడు. ఈ సీన్‌ను ఫోన్ కెమెరాలో బంధించిన కొందరు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. అయ్యయ్యో ఎంత కష్టమొచ్చింది అతనికి అంటూ జోకులు వేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
View this post on Instagram
గమనిక: కేవలం మీలో నవ్వు తెప్పించే ఉద్దేశ్యంతోనే ఈ వీడియోను ఇవ్వడం జరిగింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..