AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: సింహాన్ని పట్టబోయిన మొసలితో భీకర యుద్ధం.. ఆ తర్వాత ఏం జరిగిందో.. వీడియో చూస్తేగానీ నమ్మలేరు..

సింహాలు, మొసళ్లకు మధ్య జరిగిన దాడులకు సంబంధించి అనేక వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలానే చూశాం..మొసళ్లు కూడా అవకాశం దొరికిన వెంటనే సింహాలను పట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాయి..

Viral News: సింహాన్ని పట్టబోయిన మొసలితో భీకర యుద్ధం.. ఆ తర్వాత ఏం జరిగిందో.. వీడియో చూస్తేగానీ నమ్మలేరు..
Crocodile Attacks Lioness
Jyothi Gadda
|

Updated on: Aug 20, 2022 | 8:24 AM

Share

VIral Video: వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజూ వందల సంఖ్యలో పోస్ట్ చేయబడతాయి. ఈ వీడియోలు చాలా వరకు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో మొసలి, సింహనికి సంబంధించినది. నదిని దాటడానికి సింహం నీటిలోకి దిగి ఎలా ముందుకు సాగుతుందో వీడియోలో చూస్తాం… కానీ, సింహం వెనకాలే మాటువేసిన మొసలి దాడి చేసేందుకు నెమ్మదిగా కదులుతోంది. అదును మొసలి సింహ మెడను పట్టేస్తుంది. క్షణాల్లో ఇద్దరి మధ్య భీకర పోరు మొదలవుతుంది. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహాలు,మొసళ్ళు రెండూ క్రూరమృగాలే అయినప్పికీ, అవి రెండు కూడా శత్రువులే. సింహాలు, మొసళ్లకు మధ్య జరిగిన దాడులకు సంబంధించి అనేక వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలానే చూశాం..మొసళ్లు కూడా అవకాశం దొరికిన వెంటనే సింహాలను పట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాయి.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా అలాంటి దృశ్యమే కనిపిస్తోంది. సింహం నీటిలోకి రాగానే మొసలి పట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ? IFELINES ~ (@feline.unity)

వీడియో చివర్లో మొసలి నెమ్మదిగా సింహం వద్దకు వచ్చి దాని మెడను పట్టుకోవడం మీరు చూస్తారు. ఆకస్మిక దాడితో కలత చెందిన సింహం ఎలాగోలా అక్కడి నుంచి పారిపోయి తన ప్రాణాలను కాపాడుకుంది. feline.unity పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వీడియోకు వేల‌ల్లో వ్యూస్ వ‌చ్చాయి. నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి