Viral Video: సెల్‌ఫోన్‌ షాప్‌కొచ్చిన ఎద్దులు.. తెగ కుమ్మేసుకున్నాయ్‌.. పాపం దుకాణదారుడి పరిస్థితి..!

ఓ ఎద్దు అకస్మాత్తుగా మొబైల్ షాప్‌లోకి ఎలా ప్రవేశించిందో ఈ వీడియో చూపిస్తుంది. దాన్ని చూడగానే దుకాణదారుడు భయపడతాడు. ఆ వెంటనే అతడు..పక్కనే ఉన్న సీసా తీసుకుని ఆ ఎద్దుపై నీళ్లు కొడతాడు..కానీ..

Viral Video: సెల్‌ఫోన్‌ షాప్‌కొచ్చిన ఎద్దులు.. తెగ కుమ్మేసుకున్నాయ్‌.. పాపం దుకాణదారుడి పరిస్థితి..!
Bull Fight
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 20, 2022 | 9:02 AM

Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ రచ్చ చేస్తుంటాయి. అయితే కొన్ని భీకరంగా, భయానకంగా కూడా ఉంటాయి. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో రెండు ఎద్దుల పోరుకు సంబంధించినది. సాధారణంగా గ్రామాల్లో పశువులు పోట్లాడుకోవడం చూస్తుంటాం..ఈ వీడియోలో కూడా రెండు ఎద్దుల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే అవి ఒకదాని తరువాత ఒకటి.. ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలోకి ప్రవేశించాయి. అప్పుడు ఆ దుకాణదారుడి పరిస్థితి ఎలా ఉందంటే..

ఓ ఎద్దు అకస్మాత్తుగా మొబైల్ షాప్‌లోకి ఎలా ప్రవేశించిందో ఈ వీడియో చూపిస్తుంది. దాన్ని చూడగానే దుకాణదారుడు భయపడతాడు. ఆ వెంటనే అతడు..పక్కనే ఉన్న సీసా తీసుకుని ఆ ఎద్దుపై నీళ్లు కొడతాడు..కానీ ఆ ఎద్దు అక్కడి నుంచి పారిపోదు. పైగా కొంత సేపట్లోనే అక్కడికి మరొక ఎద్దు వస్తుంది. ఇద్దరి మధ్య భీకర పోరు మొదలవుతుంది. లక్షలు ఖరీదు చేసే సెల్‌ఫోన్‌ దుకాణంలో ఎద్దులు చేసిన రచ్చకు ఆ దుకాణదారుడు షాక్ అయ్యాడు. చేసేది లేక తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by SAKHT LOGG ? (@sakhtlogg)

దుకాణదారుడుకి హఠాత్తుగా ఎదురైన ఈ పరిస్థితి మరెవరికి ఎదురైనా..ఖచ్చితంగా కంగారుపడతారు. ఎద్దుకు సంబంధించిన ఈ వీడియో sakhtlogg అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు