Watch: ఇదేందయ్యా ఇది.. ఈ ఒంటె కారులోకి ఎలా దూరిపోయింది..? వీడియో చూస్తే అవాక్కే..

అయితే కారులో చిక్కుకున్న ఒంటెను రక్షించేందుకు సహాయక సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. దీంతో ఆ రోడ్డుపై గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. కాగా, కారు ముందు భాగంలో ఒంటె చిక్కుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి వివిధ ప్లాట్‌ఫామ్‌లపై చక్కర్లు కొట్టింది.

Camel Gets Stuck In Car
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 10, 2024 | 5:06 PM

వేగంగా వెళ్తున్న కారు ఒంటెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంతో ఒంటే ఆ కారులో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేకపోయింది. చివరకు క్రేన్‌ సాయంతో ఆ ఒంటెను బయటకు తీశారు. కారు ఒంటెపైకి దూసుకెళ్లటంతో కారులో ఇరుక్కుపోయిన ఒంటె కొన్ని గంటల పాటు నరకయాతన అనుభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ లో శనివారం రాత్రి ఓ కారు ఒంటెను ఢీకొట్టింది. దాంతో కారు గ్లాస్ పగిలిపోయి ఒంటె అందులో ఇరుక్కుపోయింది. ఆ ఒంటె బరువుకు కింద బోనెట్ కూడా పగిలిపోయింది. అదృష్టవశాత్తూ.. ఒంటెకు స్వల్పంగానే గాయలయ్యాయి. కానీ, కారులో ఇరుక్కుపోవడంతో విడిపించుకోవడానికి అది అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రమాదం గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించగా, క్రేన్‌ సాయంతో ఒంటెను బయటకు తీశారు. కారులో ఉన్న వ్యక్తికి కూడా గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. పశువైద్యుడ్ని పిలిపించి ఆ ఒంటెకు కూడా చికిత్స అందించారు.

ఇవి కూడా చదవండి

అయితే కారులో చిక్కుకున్న ఒంటెను రక్షించేందుకు సహాయక సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. దీంతో ఆ రోడ్డుపై గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. కాగా, కారు ముందు భాగంలో ఒంటె చిక్కుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి వివిధ ప్లాట్‌ఫామ్‌లపై చక్కర్లు కొట్టింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!