కంగన చెంపపై కొట్టిన కానిస్టేబుల్ కు బంగారు ఉంగరం.. ఎవరిస్తున్నారంటే ??

ఇటీవల చండీగఢ్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంపపై కొట్టడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గతంలో కంగనా రైతులపై చేసిన అవమానకర వ్యాఖ్యలకు బదులు తీర్చుకునేందుకే తాను ఆమె చెంపపై కొట్టానని ఆ కానిస్టేబుల్ తెలిపింది. చండీగఢ్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్... బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంపపై కొట్టడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

కంగన చెంపపై కొట్టిన కానిస్టేబుల్ కు బంగారు ఉంగరం.. ఎవరిస్తున్నారంటే ??

|

Updated on: Jun 10, 2024 | 5:06 PM

ఇటీవల చండీగఢ్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంపపై కొట్టడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గతంలో కంగనా రైతులపై చేసిన అవమానకర వ్యాఖ్యలకు బదులు తీర్చుకునేందుకే తాను ఆమె చెంపపై కొట్టానని ఆ కానిస్టేబుల్ తెలిపింది. చండీగఢ్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్… బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చెంపపై కొట్టడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గతంలో కంగనా రైతులపై చేసిన అవమానకర వ్యాఖ్యలకు బదులు తీర్చుకునేందుకే తాను ఆమె చెంపపై కొట్టానని ఆ కానిస్టేబుల్ వెల్లడించింది. కంగనా ఫిర్యాదుతో, కుల్వీందర్ ను సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. లేడీ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ కు రైతు సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడులోని తంతై పెరియార్ ద్రవిడర్ కళగం (టీపీడీకే) పార్టీ… కుల్వీందర్ కౌర్ కు ఓ బంగారు ఉంగరాన్ని కానుకగా పంపాలని నిర్ణయించింది. ఆ ఉంగరంపై పెరియార్ ముఖచిత్రాన్ని ముద్రించి పంపిస్తామని టీపీడీకే ప్రధాన కార్యదర్శి రామకృష్ణన్ వెల్లడించారు. ఈ బంగారు ఉంగరం బరువు 8 గ్రాములు ఉంటుందని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెట్ ఫ్లిక్స్ పై రూ.1,419 కోట్లకు దావా వేసిన మహిళ

విడాకుల కేసులో ఫొటోలు, వీడియోలు మాత్రమే సాక్ష్యం కావు.. ఢిల్లీ హైకోర్టు

తెలంగాణ, ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే

ఆ వ్యాధి సోకిందంటే.. నిద్రలోనే షాపింగ్‌ చేసేస్తారు !! జాగ్రత్త

Follow us