తెలంగాణ, ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే
ఆశించినట్టుగానే మోదీ 3.0లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పెద్ద పీట వేయబోతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏపీ, తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురిని మంత్రి పదవులు వరించబోతున్నాయి. ఏపీకి ఏకంగా మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ లీడర్ కిషన్‌రెడ్డికి మరోసారి కేబినెట్‌లో చోటు దక్కింది. కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు బండి సంజయ్‌ని కూడా మంత్రి పదవి వరించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ వ్యాధి సోకిందంటే.. నిద్రలోనే షాపింగ్ చేసేస్తారు !! జాగ్రత్త
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం