Video Viral: కారు డ్రైవర్ ను ఇబ్బంది పెడదామంటే.. చివరికి వారే ఇబ్బందులపాలయ్యారు.. షాకింగ్ వీడియో

కొన్నిసార్లు అనూహ్య సంఘటనలు జరుగుతాయి. అవి ఎప్పుడు ఎలా జరుగుతాయో అస్సలు ఊహించలేం. రద్దీగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ (Traffic) చేయడం అంత సులభమైన విషయం కాదు. హోరన్ రోతలు, ట్రాఫిక్ ఇబ్బందుల...

Video Viral: కారు డ్రైవర్ ను ఇబ్బంది పెడదామంటే.. చివరికి వారే ఇబ్బందులపాలయ్యారు.. షాకింగ్ వీడియో
Car Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 21, 2022 | 7:21 AM

కొన్నిసార్లు అనూహ్య సంఘటనలు జరుగుతాయి. అవి ఎప్పుడు ఎలా జరుగుతాయో అస్సలు ఊహించలేం. రద్దీగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ (Traffic) చేయడం అంత సులభమైన విషయం కాదు. హోరన్ రోతలు, ట్రాఫిక్ ఇబ్బందుల మధ్య సురక్షితంగా ఇంటికి చేరడం కష్టసాధ్యమే. పార్కింగ్ కూ ప్లేస్ ఉండక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే ఘటనలు మనం ఎన్నో చూశాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ (Video) లో బైక్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు ఓ కారు డ్రైవర్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ చివరికి వారే ఇబ్బందుల పాలవుతారు. వీడియోలో రోడ్డు పక్కన కొన్ని వాహనాలు పార్క్ అయి ఉంటాయి. కొన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఓ కారు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడికి బైక్ పై ఇద్దరు దుండగులు చేరుకుంటారు. వారిలో ఒకరు తుపాకీ తీసి కారు డ్రైవర్‌ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే అప్పటికి కారు డ్రైవర్ కు పరిస్థితి అర్థం అయింది. అతను తన కారును ఆపకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతాడు. అదే సమయంలో దుండగులు పార్క్ చేసిన బైక్ కు కారు తగిలి అది కిందపడిపోతుంది. అంతే కాకుండా బైక్ ధ్వంసం అయిపోతుంది.

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 28 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా ఈ సంఖ్య పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇస్తున్నారు. ‘అతను చాలా అదృష్టవంతుడని, తన ప్రాణాలు రక్షించుకోవడానికి కారు డ్రైవర్ సరైన పనే చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి