AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ఆఫ్రికాను ఊపేస్తున్న కాలా చష్మా.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న చిన్నారుల డ్యాన్స్ వీడియో

ఇండియన్ (Indian) సాంగ్స్ మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లోనూ ట్రెండ్ గా మారతాయి. భారతీయ సినిమాలకు సంబంధించిన అనేక పాటలు విదేశాల్లోనూ వినిపిస్తాయి. హిట్ పాటలపై ఇండియన్స్ మాత్రమే కాకుండా ఇతర...

Video Viral: ఆఫ్రికాను ఊపేస్తున్న కాలా చష్మా.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న చిన్నారుల డ్యాన్స్ వీడియో
Kala Chashma Song
Ganesh Mudavath
|

Updated on: Aug 26, 2022 | 8:51 PM

Share

ఇండియన్ (Indian) సాంగ్స్ మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లోనూ ట్రెండ్ గా మారతాయి. భారతీయ సినిమాలకు సంబంధించిన అనేక పాటలు విదేశాల్లోనూ వినిపిస్తాయి. హిట్ పాటలపై ఇండియన్స్ మాత్రమే కాకుండా ఇతర దేశాల వారు కూడా డ్యాన్స్ చేస్తుంటారు. సాధారణంగా పలు భాషల్లో టాప్ గా నిలిచిన పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. వీటిని నెటిజన్లు బాగా ఇష్టపడుతుంటారు. వాటికి తగ్గట్టుగా డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, యాక్టింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ ధోరణి విదేశాల్లోనూ కనిపించడం మనకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. వాటికి విదేశీయులు స్టెప్స్ వేస్తుంటే మనకు ఒక రకమైన తెలియని అనుభూతి కలుగుతుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలోఎన్నో రకాల వీడియోలు ఉంటాయి. ట్యాలెంట్ ను బయటకు తీసేందుకు మంచి సాధనంగా సోషల్ మీడియాను చెప్పవచ్చు. చాలా మంది డ్యాన్స్, పాటలు, స్టంట్ వీడియోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఉంచుతారు. దీంతో అవి మరింత వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కాలా చష్మా వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ పాటపై చాలా మంది వ్యక్తులు రీల్స్ చేసి, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే.

ఈ వీడియోలో కొంతమంది పిల్లలు డ్యాన్స్ వేయడం చూడవచ్చు. వారిని చూస్తుంటే ఆఫ్రికా ఖండంలోని ఓ దేశానికి చెందిన వారని తెలుస్తోంది. వారు కాలా చష్మా పాటకు అద్భుతమైన స్టెప్స్ వేశారు. పాటపై 12 మంది చిన్నారులు డ్యాన్స్ చేస్తుంటారు. ఒరిజినల్ స్టెప్స్‌తో పాటు రీమిక్స్ స్టెప్పులనూ వేస్తూ ఆశ్చర్యకరమైన ప్రదర్శన ఇచ్చారు. అంతే కాకుండా చిన్నారులు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల డ్యాన్స్‌, వారి ట్యాలెంట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?