ఇదెక్కడి కర్మరా దేవుడా! ఐసీయూలో పనిచేయని ఏసీలు.. ఇళ్ల నుంచి టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగులు..!

రోగులు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నసమయంలో చికిత్స అందించే ఈ యూనిట్‌లో ఇలాంటి పరిస్థితిని కనిపించడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉక్కపోతకు అల్లాడుతున్న రోగులు తమ ఇళ్ల నుంచి టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకొని మంచాల చెంతన ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోట మీడియా కంటపడింది. 

ఇదెక్కడి కర్మరా దేవుడా! ఐసీయూలో పనిచేయని ఏసీలు.. ఇళ్ల నుంచి టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగులు..!
Intensive Care Unit
Follow us

|

Updated on: Oct 01, 2024 | 6:47 AM

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఆసుపత్రిలో దయనీయ స్థితి నెలకొంది. అక్కడ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ లో గత కొన్ని నెలలుగా ఏసీలు పనిచేయడం లేదు. దీంతో ఉక్కపోతకు రోగులు అల్లాడిపోతున్నారు. జబల్‌పూర్‌లోని సేత్‌ గోవింద్‌ దాస్‌ విక్టోరియా జిల్లా ఆసుపత్రిలో ఇలాంటి దయనీయ పరిస్థితి కనిపించింది. అక్కడ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌‌లో గత కొన్ని నెలలుగా ఏసీలు పనిచేయడం లేదు. దీంతో ఉక్కపోతకు అల్లాడుతున్న రోగులు తమ ఇళ్ల నుంచి టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకొని మంచాల చెంతన ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

జబల్‌పూర్‌లోని సేత్‌ గోవింద్‌ దాస్‌ విక్టోరియా జిల్లా ఆసుపత్రిలో ఈ దుస్థితి నెలకొంది. రోగులు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నసమయంలో చికిత్స అందించే ఈ యూనిట్‌లో ఇలాంటి పరిస్థితిని కనిపించడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉక్కపోతకు అల్లాడుతున్న రోగులు తమ ఇళ్ల నుంచి టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకొని మంచాల చెంతన ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోట మీడియా కంటపడింది.

అయితే, దీనిపై స్థానిక మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. బడ్జెట్‌ లేకపోవడమే ఇందుకు కారణమని వారు పేర్కొనడం గమనార్హం. నార్త్‌ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభిలాష్‌ పాండే ఇటీవలే విక్టోరియా ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలోని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి