ద్యావుడా..కూల్ డ్రింక్ తో ఆమ్లెట్..! మీరెప్పుడైనా తిన్నారా..

ఈ వింత ఆమ్లెట్ తయారీ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో ఇదెక్కడి ప్రయోగంరా సామీ అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ఈ  వ్యక్తి వెరైటీ స్టైల్‌లో ఆమ్లెట్‌ను తయారు చేస్తున్నాడని మరికొందరు వాపోతున్నారు. అది టేస్ట్ చూద్దామని కూడా ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు.

ద్యావుడా..కూల్ డ్రింక్ తో ఆమ్లెట్..! మీరెప్పుడైనా తిన్నారా..
Cold Drink Omelette
Follow us

|

Updated on: Sep 30, 2024 | 1:55 PM

సోషల్ మీడియా అంటేనే వింతలు, విచిత్ర ప్రయోగాలకు కేరాఫ్..ఇక్కడ ప్రతిరోజూ అనేక రకాల వైరల్‌ వీడియోలు అప్‌లోడ్‌ అవుతుంటాయి. అలాంటి వీడియాల్లో కొన్ని ఫుడ్డుకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఆహారం తయారీలో రోజుకో కొత్త ప్రయోగం చూపెడుతున్నారు ఫుడ్ బ్లగర్లు.   ఆహారం, పానీయాలపై రోజుకో వెరైటీ ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటీ షాక్‌ అవుతున్నారా..? కానీ, మీరు విన్నది నిజమే..వీడియో చూసిన తర్వాత, మీరు కూడా షాక్‌ అవుతారు..ఓహ్ మై గాడ్ అంటూ నెత్తి నోరు బాధుకోవాల్సిందే.. ఈ దృశ్యం చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.

వైరల్ అవుతున్న ఈ వీడియో కోల్‌కతాకు చెందినదిగా తెలిసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఆమ్లెట్ తయారు చేసేందుకు కూల్ డ్రింక్ ఉపయోగించారు. ఇందుకోసం ముందుగా స్టౌవ్ పై పెద్ద ప్యాన్ పెట్టుకున్నాడు.. అది వెడేక్కిన తరువాత అందులో కూల్ డ్రింక్ పోశాడు..  ఆ తరువాత కావాల్సినన్ని కోడి గుడ్లను కొట్టి పోశాడు. వీటన్నింటిని బాగా మిక్స్ చేశాడు. అది బాగా వెడేక్కి చిక్కబడిన తరువాత  దానిపై టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు కారం కావాల్సిన అన్నీ ఇంగ్రిడియెంట్స్ వేసుకున్నాడు..చివరకు..

పోయ్యిపై ఈ మిశ్రమానంత బాగా ఉడికించాడు.. ఎగ్ బాగా ఉడికిన తరువాత దాన్ని వేడి వేడిగా తామరకు విస్తరిలో సర్వ్ చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో ఇదెక్కడి ప్రయోగంరా సామీ అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ఈ  వ్యక్తి వెరైటీ స్టైల్‌లో ఆమ్లెట్‌ను తయారు చేస్తున్నాడని మరికొందరు వాపోతున్నారు. అది టేస్ట్ చూద్దామని కూడా ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి