Watch: ఓరీ దేవుడో.. ఆస్పత్రిని కూడా వదలని రీల్స్‌ వైరస్‌..! మహా తల్లి రెస్ట్‌ మానేసి ఇలా..

సెప్టెంబర్ 21న షేర్ చేసిన ఈ పోస్ట్‌కి 13,000 కంటే ఎక్కువగా వ్యూస్‌ వచ్చాయి. కామెంట్‌లు కూడా భారీగా వచ్చాయి. ఈ రీల్స్‌ను ముందుగా నిషేధించాలంటూ ఒకరు వ్యాఖ్యనించగా,  ప్రతి ఒక్కరి రోగాలను నయం చేసే ఆసుపత్రి నేడు రీల్స్ వైరస్ బారిన పడింది అంటూ మరొ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. మరో వినియోగదారు స్పందిస్తూ..

Watch: ఓరీ దేవుడో.. ఆస్పత్రిని కూడా వదలని రీల్స్‌ వైరస్‌..! మహా తల్లి రెస్ట్‌ మానేసి ఇలా..
Reels In Hospital Ward
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 24, 2024 | 6:47 AM

సోషల్‌ మీడియాలో రీల్స్‌, వ్యూస్ అంటూ ఆరాటపడుతున్న వారిలో ఈ క్రేజ్ ఇప్పుడు మరింత పెరుగుతోంది. ఇంత కాలం బస్సు, రైలు, మెట్రో, బస్టాండ్ తదితర బహిరంగ ప్రదేశాల్లో రీల్స్‌ వీడియోలు తీస్తూ కొంతమంది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ వస్తున్నారు..ఇక ఇప్పుడు ఈ రీల్ వైరస్ ఆస్పత్రిలోకి కూడా ప్రవేశించింది. అవును రీల్స్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ అక్కడ కూడా రీల్స్ వేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదంతా విచారించాల్సిందే అంటూ యువతిపై నెటిజన్లు మండిపడ్డారు.

సోషల్ మీడియా desimojito అనే ఎక్స్‌ ఖాతాలో ఈ వీడియోని షేర్‌ చేశారు. కఫ్తాన్ ధరించిన యువతి ఆసుపత్రి వార్డులో ఇతర రోగుల ముందు రీల్స్ చేస్తోంది. ఆసుపత్రిలో చేరినప్పటికీ, ఆ యువతి బెడ్‌పై పడుకుని విశ్రాంతి తీసుకోకుండా ఇలా రీల్స్‌తో హల్‌చల్‌ చేసింది. కాకపోతే… అక్కడున్న ఇతర రోగులకు ఇబ్బంది కలిగించకుండా, ఎంతో ఫీల్‌తో శరీరాన్ని ఎన్నో ఒంపులు తిప్పుతూ రీల్స్ షూట్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

సెప్టెంబర్ 21న షేర్ చేసిన ఈ పోస్ట్‌కి 13,000 కంటే ఎక్కువగా వ్యూస్‌ వచ్చాయి. కామెంట్‌లు కూడా భారీగా వచ్చాయి. ఈ రీల్స్‌ను ముందుగా నిషేధించాలంటూ ఒకరు వ్యాఖ్యనించగా,  ప్రతి ఒక్కరి రోగాలను నయం చేసే ఆసుపత్రి నేడు రీల్స్ వైరస్ బారిన పడింది అంటూ మరొ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. మరో వినియోగదారు స్పందిస్తూ..ఇది ఇతర రోగులకు మంచి ఎంటర్‌టైన్‌ మెంట్‌బ్రో.. అంటూ మరో యూజర్‌ ఫన్నీ కామెంట్‌ను రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే