లడ్డూ తిననని మారాం చేసిన పెళ్లికొడుకు.. వధువు ఏం చేసిందో చూడండి !!
అతి ఎప్పుడూ అనర్ధానికి దారితీస్తుందనడానికి సూపర్ ఎగ్జాంపుల్ ఈ ఘటన. ఓ పెళ్లి వేదికపై వరుడు అతిగా ప్రవర్తించి వధువు చేతిలో చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పోయింది.. ఇజ్జత్ అంతా పోయింది.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సంప్రదాయంలో భాగంగా పెళ్లి తర్వాత పెళ్లి కొడుక్కి స్వీటు తినిపించేందుకు పెళ్లి కుమార్తె
అతి ఎప్పుడూ అనర్ధానికి దారితీస్తుందనడానికి సూపర్ ఎగ్జాంపుల్ ఈ ఘటన. ఓ పెళ్లి వేదికపై వరుడు అతిగా ప్రవర్తించి వధువు చేతిలో చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పోయింది.. ఇజ్జత్ అంతా పోయింది.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సంప్రదాయంలో భాగంగా పెళ్లి తర్వాత పెళ్లి కొడుక్కి స్వీటు తినిపించేందుకు పెళ్లి కుమార్తె ప్రయత్నించగా రెండుసార్లు తప్పించుకుని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. మూడోసారి కూడా అదే ప్రయత్నం చేయబోయాడు. అప్పటికే అసహనంతో ఉన్న వధువు మూడోసారి బలవంతంగా అతడి నోట్లో స్వీటు కుక్కి చెంప ఛెళ్లుమనిపించింది. దీంతో వేదికపై ఉన్నవారే కాదు.. ఆహూతులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందన్నది క్లారిటీ లేదు కానీ, ఆన్‌లైన్‌లో మాత్రం కామెంట్ల వర్షం కురుస్తోంది. భగవంతుడా ఇలాంటి అమ్మాయే నా ఫ్రెండ్‌కు భార్యగా వచ్చేలా చూడు అని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. లడ్డూ నచ్చకపోతే ఇది బావుంటుంది తిను అని చెంప దెబ్బ తినిపించిందంటూ మరో యూజర్ రాసుకొచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బరువు తగ్గాలని ఈ పొరపాట్లు చేశారో.. జాగ్రత్త !!
ఆ 85% మంది అతిగా పని చేస్తున్నట్లు భావిస్తున్నారు: సత్య నాదెళ్ల
సిమ్ కార్డు కొనుగోలుకు రూల్స్ మారాయి.. టెలికాం శాఖ సరికొత్త నిబంధనలు
దేశం నిండా బంగారమే.. ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు
నీలి రంగులో గోదారి.. ఎర్రగా ప్రాణహిత.. ఇంతకీ ఏం జరుగుతోంది ??