బరువు తగ్గాలని ఈ పొరపాట్లు చేశారో.. జాగ్రత్త !!

బరువు తగ్గాలని ఈ పొరపాట్లు చేశారో.. జాగ్రత్త !!

Phani CH

|

Updated on: Sep 23, 2024 | 9:51 PM

బరువు తగ్గడానికి అన్నం, చపాతీ పూర్తిగా ఆపేసి, ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు, లేదా జీలకర్ర నీరు తాగుతున్నారా? రోజంతా కంపానియన్ చియా సీడ్ ఇన్ఫ్యూజ్డ్ డిటాక్స్ వాటర్, ఓట్స్, పండ్లతోనే గడిపేస్తున్నారా? దీనినే క్రాష్ డైట్ అంటారు. ఇది చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. త్వరగా సన్నబడటానికి కఠినమైన డైట్ చేయడం వల్ల కలిగే దుష్ర్పభావాలు అన్నీ ఇన్నీ కావట.

బరువు తగ్గడానికి అన్నం, చపాతీ పూర్తిగా ఆపేసి, ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు, లేదా జీలకర్ర నీరు తాగుతున్నారా? రోజంతా కంపానియన్ చియా సీడ్ ఇన్ఫ్యూజ్డ్ డిటాక్స్ వాటర్, ఓట్స్, పండ్లతోనే గడిపేస్తున్నారా? దీనినే క్రాష్ డైట్ అంటారు. ఇది చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. త్వరగా సన్నబడటానికి కఠినమైన డైట్ చేయడం వల్ల కలిగే దుష్ర్పభావాలు అన్నీ ఇన్నీ కావట. బరువు తగ్గడానికి క్రాష్ డైట్‌ ఫాలో అయ్యేవారు పెద్ద ఇబ్బందులను కొనితెచ్చుకున్నట్టే అంటున్నారు నిపుణులు. త్వరగా బరువు తగ్గడానికి అన్నం, చపాతీ పూర్తిగా ఆపేసి, ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు, లేదా జీలకర్ర నీరు తాగుతూ క్రాష్‌ డైట్‌ చేయడంవల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు నిపుణులు. తరచుగా తల తిరగడం, కళ్ల కింద నల్లటి వలయాలు, పనితీరు తగ్గడం ఇలా ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు, ఈ క్రాష్ డైట్‌లు డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి. డైట్‌ సమయంలో అవసరమైన దానికంటే తక్కువ కొవ్వును ఆహారం రూపంలో తీసుకుంటూ ఉంటాం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ 85% మంది అతిగా పని చేస్తున్నట్లు భావిస్తున్నారు: సత్య నాదెళ్ల

సిమ్ కార్డు కొనుగోలుకు రూల్స్‌ మారాయి.. టెలికాం శాఖ సరికొత్త నిబంధనలు

దేశం నిండా బంగారమే.. ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు

నీలి రంగులో గోదారి.. ఎర్రగా ప్రాణహిత.. ఇంతకీ ఏం జరుగుతోంది ??

మెటా ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌.. పేరెంట్స్‌ కంట్రోలింగ్‌లోనే టీనేజర్ల ఖాతాలు