అభిమానం ఎక్కువైతే ఇలాగే ఉంటుంది.. ఛాంపియన్ తో ఫొటో తీయించుకోవాలనుకుంది.. కానీ చివరికి..

సోషల్ మీడియా ఎప్పుడైతే వినియోగంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి ప్రజల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా ఉపయోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈ సమయంలో ఎన్నో..

అభిమానం ఎక్కువైతే ఇలాగే ఉంటుంది.. ఛాంపియన్ తో ఫొటో తీయించుకోవాలనుకుంది.. కానీ చివరికి..
Girl Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 13, 2022 | 7:26 AM

సోషల్ మీడియా ఎప్పుడైతే వినియోగంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి ప్రజల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా ఉపయోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈ సమయంలో ఎన్నో రకాల వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. వాటలో కుకింగ్, సింగింగ్, డ్యాన్సింగ్, ఆర్ట్స్ కు సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి. అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఈ ప్రపంచం వైరల్ వీడియోల నిధి. తరచుగా ఇలాంటి ఫన్నీ వీడియోలు ఇక్కడ వైరల్ అవుతాయి. ఇది నెటిజన్లను చాలా అలరిస్తుంది. ఇంటర్నెట్‌లో వీడియోలు వచ్చినప్పుడల్లా వాటిని చూడటానికి ఇష్టపడుతుంటారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన తర్వాత మీరు నవ్వకుండా ఉండలేరు. వైరల్ అవుతున్న వీడియో లో ఓ వ్యక్తికి ట్రోఫీని అందజేస్తున్న సమయంలో ఓ మహిళ అతనితో ఫొటో దిగేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఆమె పక్కన ఉన్న మరో వ్యక్తి పులి వేషంలో ఉన్నాడు.

ఈ క్లిప్ లో ఓ ఆటగాడు ఆటలో విజయం సాధించాడు. అందుకు గుర్తుగా అతనికి ట్రోఫీ అందిస్తున్నారు. పక్కనే పులి వేషం ధరించిన ఓ వ్యక్తి చేతిలో కేక్ ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. కానీ ఇంతలో అతనితో ఫొటో తీయించుకోవడానికి ఆ ప్లేయర్ వద్దకు ఓ మహిళ వస్తుంది. కానీ మహిళ చేష్టలకు టైగర్‌గా మారిన వ్యక్తికి కోపం వస్తుంది. అంతే ఏ మాత్రం ఆలోచించకుండా అతని చేతిలో ఉన్న కేక్ ను ఆ మహిళ ముఖం పై కొడతాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ట్విట్టర్ లో పోస్ట్ అయింది. ఈ వీడియోను ఇప్పటి వరకు నాలుగు లక్షల మందికి పైగా నెటిజన్లు చూశారు. అంతే కాకుండా ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయానని రాస్తున్నారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే