ప్రెషర్స్ పార్టీలో శారీలో అమ్మాయి ఫెంటాస్టిక్ స్టెప్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
కాలేజీ ఫ్రెషర్స్ పార్టీలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయి చీరలో కత్రినా కైఫ్ పాడిన "చిక్ని చమేలి" పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే, ఒక ప్రమాదం జరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఆమె అపారమైన ఆత్మవిశ్వాసం ఆమెను రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మార్చింది.

కాలేజీ ఫ్రెషర్స్ పార్టీలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయి చీరలో కత్రినా కైఫ్ పాడిన “చిక్ని చమేలి” పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే, ఒక ప్రమాదం జరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఆమె అపారమైన ఆత్మవిశ్వాసం ఆమెను రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మార్చింది.
ఈ వైరల్ వీడియోలో, ఫ్రెషర్స్ పార్టీలో చీర కట్టుకున్న ఒక అమ్మాయి అందంగా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించింది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఆమె చీర కుచ్చిళ్లు అకస్మాత్తుగా జారి పోయాయి. సాధారణంగా, అటువంటి పరిస్థితిలో ఎవరైనా తమ ప్రదర్శనను ఆపివేస్తారు. కానీ ఈ అమ్మాయి చేసిన పనికి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆగకుండా, ఆమె తన చీరను ఒక చేత్తో పట్టుకుని తన డాన్స్ హావభావాలు, కదలికల్లో తేడా రాకుండా కొనసాగించింది.
గౌహతికి చెందిన ఆశ్రిత అనే ఈ అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @ashritatamuli_official లో ఈ వీడియోను షేర్ చేసింది, ” నా చీర వదులు కావచ్చు, కానీ నేను శక్తితో డాన్స్ చేస్తాను” అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ స్టోరీ రాసే సమయానికి, ఈ వీడియోను 43 మిలియన్ సార్లు వీక్షించారు. 2.5 మిలియన్లకు పైగా ప్రజలు లైక్ చేశారు. దీనిపై అనేకమంది రకరకాలుగా కామెంట్స్ చేశారు.
ఇక్క వీడియో చూడండిః
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
