AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తవ్వకాల్లో బయటపడ్డ 3300 ఏళ్ల నాటి గుహ.. అందులో ఏమున్నాయో చూడగా కళ్లు జిగేల్!

పురావస్తు తవ్వకాల్లో జరుగుతున్న ప్రతీసారి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూ పలు నిధి నిక్షేపాలు బయటపడుతుంటాయి.

Viral: తవ్వకాల్లో బయటపడ్డ 3300 ఏళ్ల నాటి గుహ.. అందులో ఏమున్నాయో చూడగా కళ్లు జిగేల్!
3300 Year Cave
Ravi Kiran
|

Updated on: Sep 21, 2022 | 12:45 PM

Share

పురావస్తు తవ్వకాల్లో జరుగుతున్న ప్రతీసారి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూ పలు నిధి నిక్షేపాలు బయటపడుతుంటాయి. వాటిని పరిశీలించిగా చూడగా ఏళ్ల నాటి చరిత్రలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ అరుదైన ఘటన ఇజ్రాయిల్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ కథేంటంటే..?

వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ఇజ్రాయిల్ కోస్టల్ ఏరియాలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అక్కడ వారిని ఆశ్చర్యపరుస్తూ 3300 ఏళ్ల నాటి ఓ గుహ బయటపడింది. ఇక అందులో వేల సంఖ్యలో కుండలు, కంచు వస్తువులు, దీపాలు, బాణాలు, ఈటెలు కనిపించాయి. బీచ్‌కు అతి సమీపంలో ఈ తవ్వకాలు జరిపిన స్థలం ఉండగా.. ఈ చారిత్రాత్మిక గుహలో లభించిన వస్తువులన్నీ కూడా 13వ శతాబ్దం, ఈజిప్టు చక్రవర్తి ఫారో రామెసెస్ II కాలం నాటివిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గుహలోని వస్తువుల పరిమాణం చాలా విభిన్నంగా ఉన్నాయని.. చాలా అరుదైన వస్తువులుగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే వారికి ఈ కంచు వస్తువులతో పాటు పలు ఆస్థి పంజరాలు కూడా లభ్యమయ్యాయి. అవి యుద్దవీరులు లేదా ఓడ కాపలాదారులకు సంబంధించినవి కావొచ్చునని శాస్త్రవేత్తల అంచనా. కాగా, ఈ గుహ ఆవిష్కరణ అస్సలు నమ్మశక్యం కానిది.. ఇలాంటి గుహాలు ఎప్పుడూ కూడా కనుగొనబడలేదు. 3300 సంవత్సరాలుగా ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఎవ్వరూ కూడా గుర్తించలేకపోయారని పురావస్తు శాస్త్రవేత్త డేవిడ్ గెల్మాన్ వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది