AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ అబ్బాయిలు చేసే పనికి అమ్మాయిల రియాక్షన్ చూస్తే మతిపోతుంది..! నవ్వకుండా ఉండలేరనుకో..

Viral Video: కొంతమంది యువకులు చిలిపి చేష్టల ద్వారా జనాలను నవ్విస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలను నెటిజన్లు పదే పదే చూస్తారు. దీంతో ఈ వీడియోలు

Viral Video: ఈ అబ్బాయిలు చేసే పనికి అమ్మాయిల రియాక్షన్ చూస్తే మతిపోతుంది..! నవ్వకుండా ఉండలేరనుకో..
Prank Video
uppula Raju
|

Updated on: Aug 04, 2021 | 6:48 PM

Share

Viral Video: కొంతమంది యువకులు చిలిపి చేష్టల ద్వారా జనాలను నవ్విస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలను నెటిజన్లు పదే పదే చూస్తారు. దీంతో ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. దీనిని చూసిన వెంటనే మీరు నవ్వు ఆపుకోలేరు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం మనం చూడవచ్చు. అందులో ఓ మహిళ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. కారణం ఎదురుగా ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఆమెను తాకడానికి ప్రయత్నించినట్లు కనబడుతుంది కానీ వారు అలా చేయరు. వారి వెనకాల వస్తున్నవారికి చేయి అందిస్తారు. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా గుండెల మీద చేయివేసుకొని నవ్వుతూ వెనకకు చూస్తూ వెళుతుంది.

కొద్దిసేపటికి ఆ ఇద్దరు అబ్బాయిలు ప్రాంక్‌ వీడియో చేస్తున్నారని తెలుసుకుంటుంది. దీంతో ఆ మహిళ నవ్వుకోవడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో 5abivideos అనే ఇన్‌స్టా పేజీ నుంచి షేర్ చేశారు. తరువాత మరో ఇద్దరు మహిళలతో ఇదే విధంగా చేస్తారు. ఈసారి ఆ మహిళలు ఏం జరుగుతుందో ఆలోచనలో పడిపోతారు. అయితే ఇది కేవలం జోక్ అని త్వరగా అర్థం చేసుకుంటారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కామెంట్స్, షేర్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది ప్రాంక్‌ వీడియోలు శ్రుతి మించితే బాగుండవని సూచిస్తున్నారు. ఏది ఏమైనా చాలామంది ఈ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by ?5abivideos ? (@5abivideos)

Dalita Bandhu: వాసాల‌మ‌ర్రి నుంచే ‘ద‌ళిత బంధు’, దళితుల అకౌంట్లలో రేపే 10 ల‌క్షల చొప్పున‌ జ‌మ‌.. సీఎం కేసీఆర్ ప్రకటన

Ayodhya Ram Temple: రామ భక్తులకు శుభవార్త.. రామ్ లల్లా దర్శనానికి అనుమతి ఎప్పటినుంచంటే..

Viral Video: బుట్ట బొమ్మలా ఉన్న వధువుని అమాంతం ఎత్తేసిన వరుడు..!! ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో

Health in Old age: ఈ ఐదు సూచనలు పాటిస్తే..వృద్ధాప్యంలో కూడా ఉత్సాహంగా ఉంటారు

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి