Burmese Python: అతిపెద్ద బర్మా కొండచిలువ.. అక్కడ ప్రత్యక్షమైంది.. దాని బరువు, పొడవు చూస్తే కళ్లు బైర్లే!

తోటలో పురుగుమందు పిచికారీ చేస్తుండగా కాలువలో పాము కనిపించింది. భయాందోళనకు గురైన కార్మికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు.

Burmese Python: అతిపెద్ద బర్మా కొండచిలువ.. అక్కడ ప్రత్యక్షమైంది.. దాని బరువు, పొడవు చూస్తే కళ్లు బైర్లే!
Burmesepy
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 09, 2022 | 1:33 PM

Burmese Python Rescued: అతిపెద్ద బర్మా కొండచిలువ.. అక్కడ ప్రత్యక్షమైంది.. దాని బరువు, పొడవు చూస్తే కళ్లు బైర్లే! తేయాకు తోటలో పనిచేస్తున్న కార్మికులకు ఓ షాకింగ్‌ సీన్‌ ఎదురైంది. తోటలో పురుగుమందు పిచికారీ చేస్తుండగా కాలువలో పాము కనిపించింది. భయాందోళనకు గురైన కార్మికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. వారు వెంటనే ప్రముఖ జంతు రక్షకుడు సంజీబ్ దేకాతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.. అక్కడ కనిపించిన పామును చూసి అటవీ అధికారులు సైతం షాక్‌ తిన్నారు. ఎందుకంటే అక్కడ వారికి కనిపించింది. అతిపెద్ద బర్మా కొండచిలువ. ఎక్కడ..? ఏమీటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

అస్సాంలోని నాగోన్ జిల్లా కలియాబోర్ ప్రాంతంలోని సోనారీ టీ ఎస్టేట్‌లో అతిపెద్ద బర్మా కొండచిలువ ప్రత్యక్షమైంది.దాని బరువు..55 కిలోలు కాగా, పొడవు 14 అడుగులుగా ఉందన్నారు. టీ తోట కార్మికులు పురుగుమందులు పిచికారీ చేస్తుండగా కాలువలో పాము కనిపించింది. టీ గార్డెన్ కార్మికులు ఒక కాలువలో పామును గుర్తించారని, పురుగుమందులు పిచికారీ చేస్తున్నప్పుడు వారికి ఆ పాము కనిపించినట్టు స్నేక్‌ క్యాచర్‌ సంజీబ్​ దేకా చెప్పారు. ఇలాంటి బర్మా కొండచిలువను తన జీవితంలో చూసిన అతిపెద్ద పాముగా తెలిపారు. అనంతరం అటవీశాఖ అధికారుల సమక్షంలో సమీపంలోని సిల్‌ఘాట్‌ కామాఖ్య రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పామును విడిచిపెట్టారు. ప్రపంచంలో కనిపించే ఐదు అతిపెద్ద పాము జాతులలో బర్మీస్ పైథాన్ ఒకటి. ఇది దాదాపు 25 అడుగుల పొడవు పెరుగుతుంది.137 కిలోల బరువు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్