AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ వ్యవహారం విఫలం.. యువతిపై దారుణం..

తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందని స్రవంతి అనే యువతిపై దాడికి పాల్పడ్డాడు మహేష్ అనే యువకుడు. చంద్రగిరి ఆర్ ఎఫ్ రోడ్డు లో ఈ ఘటన జరిగింది. యువతి ఇంటికెళ్ళి కత్తితో దాడి చేసిన మహేష్ సైకోలా వ్యవహరించాడు. కత్తితో చేతులపై దాడి చేయడంతో స్రవంతి తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ప్రేమ వ్యవహారం విఫలం.. యువతిపై దారుణం..
Tirupati
Raju M P R
| Edited By: |

Updated on: Mar 02, 2024 | 5:13 PM

Share

తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందని స్రవంతి అనే యువతిపై దాడికి పాల్పడ్డాడు మహేష్ అనే యువకుడు. చంద్రగిరి ఆర్ ఎఫ్ రోడ్డు లో ఈ ఘటన జరిగింది. యువతి ఇంటికెళ్ళి కత్తితో దాడి చేసిన మహేష్ సైకోలా వ్యవహరించాడు. కత్తితో చేతులపై దాడి చేయడంతో స్రవంతి తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చంద్రగిరికి చెందిన స్రవంతి నర్సింగ్ ఫైనల్ ఇయర్ చేస్తుండగా జులాయిగా తిరిగే మహేష్ ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

మహేష్ ఫ్యామిలీ ఉంటున్న ఇంటిపైనే స్రవంతి కుటుంబం కూడా అద్దెకు ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రేమ పేరుతో స్రవంతి వెంట పడ్డాడు మహేష్. మహేష్ ప్రవర్తన నచ్చని స్రవంతి దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే యువతిపై దాడికి పాల్పడ్డాడు మహేష్. మహేష్ కు స్రవంతి దూరంగా ఉండటం జీర్నించుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డాడు. మహేష్‎పై గతంలో గంజాయి కేసు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్రవంతిపై కత్తిదాడికి పాల్పడ్డ మహేష్‎ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి