AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్తవారింటికి వెళ్లి విగతజీవిగా మారిన వ్యక్తి.. ఆరా తీస్తే, వెలుగులోకి దారుణం..!

జగిత్యాల జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. పక్కా ఫ్లాన్‌తో భర్తను హతమార్చి, ఏం తెలియనట్లు నాటకమాడింది. చివరికి పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. తరచూ డబ్బులకోసం వేధిస్తున్నాడని భర్తను చంపినట్లు భర్త అంగీకరించింది. భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి. అతని వేధింపులకు చెక్ పెట్టేందుకు ప్లాన్ ప్రకారం మర్డర్ చేసింది.

అత్తవారింటికి వెళ్లి విగతజీవిగా మారిన వ్యక్తి.. ఆరా తీస్తే, వెలుగులోకి దారుణం..!
Wife Kills Husband
G Sampath Kumar
| Edited By: |

Updated on: Nov 19, 2025 | 8:20 AM

Share

జగిత్యాల జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. పక్కా ఫ్లాన్‌తో భర్తను హతమార్చి, ఏం తెలియనట్లు నాటకమాడింది. చివరికి పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. తరచూ డబ్బులకోసం వేధిస్తున్నాడని భర్తను చంపినట్లు భర్త అంగీకరించింది. భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి. అతని వేధింపులకు చెక్ పెట్టేందుకు ప్లాన్ ప్రకారం మర్డర్ చేసింది. ఈ మర్డర్‌లో కోడలికి అత్త సైతం సహకరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్త దామ్రాజ్‌పల్లిలో ఈ హత్య జరిగింది. మెట్‌పల్లికి చెందిన మండపల్లి భూమేష్ అనే యువకుడు 7 సంవత్సరాల క్రితం మల్లాపూర్ మండలం కొత్తదామ్రాజుపల్లికి చెందిన విజయతో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుండి భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల మధ్య పంచాయతీ కూడా జరిగింది. అయినా కూడా గొడవలు తగ్గలేదు. దీంతో భార్య విజయ, ఆమె తల్లి వద్ద కొత్త ధామ్రాజ్‌పల్లి లో ఉంటుంది. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంది. అప్పుడప్పుడు భర్త వచ్చి డబ్బుల కోసం వేధించేవాడు. నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే అత్తగారింటికి వెళ్లాడు భూమేష్.. మరోమారు డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక లాభం లేదని మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. తల్లీకూతుళ్లు కలిసి అతనిపై దాడి చేశారు. ఆ తరువాత అత్త లక్ష్మి, భార్య విజయలు పథకం ప్రకారం భూమేష్ ను చున్నితో మెడకు చుట్టారు. ఉరి బిగించారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత.. ఈ ఇద్దరు పరార్ అయ్యారు. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దార్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..
భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో
లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో
పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం
సోషల్ మీడియా డాక్టర్స్ తో పేషెంట్స్ కు ఉపయోగమేనా?
సోషల్ మీడియా డాక్టర్స్ తో పేషెంట్స్ కు ఉపయోగమేనా?