AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch! బంతిలో తల చిక్కుకున్న ఎలుక.. ఎటు వెళ్లాలో తెలియక నానా తిప్పలు..

కుక్కలు కూడా బిందెల్లో ఏమైనా తినడానికి దొరుకుంటాయేమో అని ఆశతో తల పెట్టి.. తర్వాత ఆ బిందెనుంచి తల బయటకు రాక నానా తిప్పలు పడుతున్న వీడియోలు నెట్టింట్లో అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పడు ఎలుక తన వంతు వచ్చింది అన్నట్లు ఓ బంతిలో తల పెట్టింది. తర్వాత అందునుంచి తల బయటకు తీసుకోవడం తెలియక నానా తిప్పలు పడింది.

Watch! బంతిలో తల చిక్కుకున్న ఎలుక.. ఎటు వెళ్లాలో తెలియక నానా తిప్పలు..
Rat Video Viral
G Sampath Kumar
| Edited By: |

Updated on: Nov 21, 2023 | 6:57 PM

Share

ఇప్పటి వరకూ చిన్న పిల్లలు ఆడుతూ బిందెల్లో తలలు పెట్టిన సంఘటల గురించి తెలుసు. అంతేకాదు అప్పుడప్పుడు కుక్కలు కూడా బిందెల్లో ఏమైనా తినడానికి దొరుకుంటాయేమో అని ఆశతో తల పెట్టి.. తర్వాత ఆ బిందెనుంచి తల బయటకు రాక నానా తిప్పలు పడుతున్న వీడియోలు నెట్టింట్లో అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పడు ఎలుక తన వంతు వచ్చింది అన్నట్లు ఓ బంతిలో తల పెట్టింది. తర్వాత అందునుంచి తల బయటకు తీసుకోవడం తెలియక నానా తిప్పలు పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తోంది. ఈ ఘటన తెలంగాణాలోని సిరిసిల్ల లో చోటు చేసుకుంది.

సిరిసిల్ల పట్టణం విద్యా నగర్ లో పింక్ కలర్ బంతిలో తల చిక్కుకుపోవడంతో రోడ్లపై పరిగెడుతున్న ఎలుక స్థానికులకు కంట పడింది. దీంతో అక్కడ ఉన్నవాళ్ళు వెంటనే తమ సెల్ ఫోన్లకు పని చెప్పి.. చకచకా  వీడియో తీసారు. తర్వాత ఆ వీడియోలు ఎలుక పడుతున్న తిప్పలు చూపించే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో ప్రస్తుతం వైరల్ మారింది. పాపం ఎలుక తల బంతిలో చిక్కుకుపోవడంతో ఎటు వెళ్ళాలో తెలియక రోడ్డు పై, ముళ్ళ పొదల్లో ఆటు, ఇటు పరిగెడుతూ నాన తంటాలు పడింది. స్థానికులు రంగంలోకి దిగి అటుఇటు తిరుగుతూ గంతులేస్తున్న ఎలుకను పట్టుకుని ఎలుక తలను బంతి నుండి విడదీసి ఎలుకకు విముక్తి కలిగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..