AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Govt: ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు.. చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి..

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Telangana Govt: ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు.. చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి..
Shiva Prajapati
| Edited By: |

Updated on: Dec 28, 2020 | 7:05 AM

Share

Telangana Govt: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో తెలంగాణ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరట ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కమిషన్‌లో చైర్‌పర్సన్‌ సహా ఆరుగురు సభ్యులుగా ఉంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన మహిళా కమిషన్‌కు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చైర్‌పర్సన్‌గా నియామకం అయ్యారు. ఇక కమిషన్ సభ్యులుగా షేహీన అఫ్రోజ్, కుమార ఈశ్వరి భాయి, కొమ్ము ఉమా దేవి, గద్దల పద్మ, సూదం లక్ష్మీ, కటారి రేవతి రావు లను ప్రభుత్వం నియమించింది. కాగా, చైర్ పర్సన్ సహా కమిషన్ సభ్యులు 5ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు.

Also read:

Transactions without an OTP : త్వరలో ఓటీపీలు లేకుండానే ఆర్థిక లావాదేవీలు..అందుబాటులోకి స్పెషల్ సాఫ్ట్‌వేర్ !

Driverless Metro Train : భారత్‌లో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు..ఈ నెల 28న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!