AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల లింక్ ఇదే..

తెలంగాణలో టెట్ రాసిన వారికి బిగ్ అలర్ట్. మంగళవారం టెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు తమ వెబ్‌సైట్లో ఫలితాల వివరాలను అప్డేట్ చేసింది. ఈ వెబ్‌సైట్లోకి వెళ్లి టెట్ అభ్యర్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

Telangana TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఫలితాల లింక్ ఇదే..
Telangana Tet Exam (1)
Venkatrao Lella
|

Updated on: Feb 10, 2026 | 9:59 PM

Share

తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET-2026) ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్లో ప్రభుత్వం ఫలితాలను అందుబాటులో ఉంచింది. టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యశాఖ పోర్టల్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ వెబ్‌సైట్లోకి వెళ్లి హాల్ టికెట్ వివరాలు నమోదు చేసి చూసుకోవచ్చు.

1.95 లక్షల మంది హాజరు

తెలంగాణలో టెట్ ఎగ్జామ్ కోసం 2,37,754 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 1,95,181 మంది ఎగ్జామ్ రాశారు. 82 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇక 42,573 మంది గైర్హాజరయ్యారు. ఇన్ సర్వీస్ టీచర్లు 90.27 మంది హాజరయ్వగా.. జనవరి 3 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10 నుంచి 16వ తేదీన మధ్య ఫలితాలు విడుదల చేసే అవకాశముందనే వార్తలు వినిపించాయి. కానీ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల తరుణంలో టెట్ ఫలితాలు ఆలస్యంగా విడుదల అవుతాయనే వార్తలు కనిపించాయి. మున్సిపల్ ఎన్నికల వేళ అధికారులు బిజీగా ఉండటంతో.. ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిశాక విడుదల అవుతాయని అభ్యర్థులు భావించారు. కానీ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు టెట్ ఫలితాలు రిలీజ్ చేసింది. దీంతో అభ్యర్థులు ఊరట చెందుతున్నారు.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం