చికెన్ vs గుడ్లు.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్..? డైటీషియన్లు చెప్పేది ఇదే..
Chicken vs Eggs: శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి జిమ్‌లో వర్కవుట్స్ ఎంత ముఖ్యమో.. మనం తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా కండరాలు పెరిగి, కొవ్వు కరగాలంటే లీన్ ప్రోటీన్ అవసరం. అందుకే డైటీషియన్లు చికెన్, గుడ్లను రికమండ్ చేస్తుంటారు. కానీ కేలరీలు, పోషకాల పరంగా బరువు తగ్గడానికి ఏది బెస్ట్? అనే విషయంలో చాలా మందికి డౌట్ వస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
