AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి మహర్దశ పట్టబోతోంది.. ఉహకందని మార్పులు.. అవేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు

మరో 10 రోజుల్లో అరుదైన కలయిక జరగబోతోంది ఆ సమయంలో త్రిపుష్కర యోగం ఏర్పడనుంది. ఈ యోగం శుభప్రదమైనది. ఆ తర్వాత కొన్ని గ్రహాల మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా , ఈ రెండు రాశుల వారి తలరాత మారబోతోంది. వీరి జీవితంలో ఉహకందని మార్పులు చూస్తారు. అలాగే వీరికి వీరికి మహర్దశ పట్టబోతోంది.

Prasanna Yadla
|

Updated on: Jun 04, 2026 | 8:14 AM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  రాశులు , గ్రహాలు ఒకచోట అస్సలు ఉండవు అవి ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే,  గ్రహాల కలయిక మంచిగా ఉంటే కొన్ని సార్లు కలిసి వస్తుంది. మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
మరో 10 రోజుల్లో అరుదైన కలయిక జరగబోతోంది ఆ సమయంలో త్రిపుష్కర యోగం ఏర్పడనుంది. ఈ యోగం శుభప్రదమైనది. 
ఆ తర్వాత కొన్ని గ్రహాల మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా , ఈ రెండు రాశుల వారి తలరాత మారబోతోంది. వీరి జీవితంలో ఉహకందని మార్పులు చూస్తారు. అలాగే వీరికి  వీరికి మహర్దశ  పట్టబోతోంది.

మరో 10 రోజుల్లో అరుదైన కలయిక జరగబోతోంది ఆ సమయంలో త్రిపుష్కర యోగం ఏర్పడనుంది. ఈ యోగం శుభప్రదమైనది. ఆ తర్వాత కొన్ని గ్రహాల మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా , ఈ రెండు రాశుల వారి తలరాత మారబోతోంది. వీరి జీవితంలో ఉహకందని మార్పులు చూస్తారు. అలాగే వీరికి వీరికి మహర్దశ పట్టబోతోంది.

2 / 5
కన్య రాశి: ఈ త్రిపుష్కర యోగం కన్య రాశివారి జీవితాల్లోకి కొత్త వెలుగు రాబోతోంది అయితే,  వీరికి ఆర్థికంగా మంచిగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా కనుగొంటారు ఇంకా  వ్యాపారరంగాల్లో ఉన్నవారు డబ్బు సంపాదిస్తారు. ఆటల రంగానికి చెందిన వారు  విజయాలు సాధిస్తారు . జీవితం ఒక్కసారిగా మరి కోరుకున్నవన్నీ దొరుకుతాయి.

3 / 5
మకర రాశి: ఈ త్రిపుష్కర యోగం వలన మకర రాశివారి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. వీరికి అనుకూలంగా మారుతుంది. 
పాత కాలంలో ఉన్న భూములకు రేట్లు పెరుగుతాయి మీ తాతల ఆస్తి మీకు దొరికే అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా ముందుకు వెళతాయి . మంచి లాభాలు వస్తాయి  సంతోషంతో ఎగిరి గంతేస్తారు

మకర రాశి: ఈ త్రిపుష్కర యోగం వలన మకర రాశివారి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. వీరికి అనుకూలంగా మారుతుంది. పాత కాలంలో ఉన్న భూములకు రేట్లు పెరుగుతాయి మీ తాతల ఆస్తి మీకు దొరికే అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా ముందుకు వెళతాయి . మంచి లాభాలు వస్తాయి సంతోషంతో ఎగిరి గంతేస్తారు

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్.. బ్యాంక్‌ రుణాలపై బిగ్‌ రిలీఫ్

టూత్ బ్రష్‌లో 4 రకాలు ఉంటాయని తెలుసా? ఎవరు ఏది వాడాలంటే..?

గూగుల్‌ పిక్సెల్ ప్రియులకు షాక్ ఇచ్చిన టెక్ దిగ్గజం

ఆగస్టు 4 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక అవకాశాలు

TG SET 2026 అలర్ట్.. నేటి నుంచే అప్లికేషన్లు ప్రారంభం.. ఈ తేదీలు

కళ్లల్లో కారం చల్లి... కత్తులతో నరికి... RMP డాక్టర్ హత్య కేసులో

సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలంటే.. శ్రావణ మాసంలో ఈ పవిత్ర వస్తువులను

'జబర్దస్త్' కపుల్ రాకేష్- సుజాతల కూతురును చూశారా? ఫొటోస్ ఇదిగో

నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక..

పాఠాలు చెప్పిన స్కూల్‌ ముందే ప్రాణాలు వదిలిన పంతులు!