Covid-19 Warriors: ‘మీరెవరికీ భయపడొద్దు, మేమంతా నీ వెంటే’.. సోనూ సూద్‌కు మంత్రి కేటీఆర్ భరోసా..

Ktr-Sonu Sood: కోవిడ్ కష్టకాలంలో దేశ వ్యాప్తంగా అపారమైన సేవలు అందించి.. ఎందరికో కొత్త జీవితాలను ప్రసాదించిన సినీ నటుడు సోనూ సూద్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.

Covid-19 Warriors: ‘మీరెవరికీ భయపడొద్దు, మేమంతా నీ వెంటే’.. సోనూ సూద్‌కు మంత్రి కేటీఆర్ భరోసా..
Ktr And Sonu Sood
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 08, 2021 | 5:00 PM

Ktr-Sonu Sood: కోవిడ్ కష్టకాలంలో దేశ వ్యాప్తంగా అపారమైన సేవలు అందించి.. ఎందరికో కొత్త జీవితాలను ప్రసాదించిన సినీ నటుడు సోనూ సూద్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆయన సేవాధృక్పథాన్ని కొనియాడారు. సోమవారం నాడు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ‌లో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు సినీ నటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేటీఆర్.. సోనూసూద్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కోవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్ధం లేకుండా మనవవత్వంతో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారని అన్నారు.

తన పని, సేవతో ప్రపంచం దృష్టినే సోనూసూద్ ఆకర్షించారని కొనియాడారు. సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నపుడు ఒక్క ప్రభుత్వమే అన్ని చేయలేదని, స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతైనా అవసరం అని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం చాలా సులభం అని, బాధ్యతగా సేవ చేయడం గొప్ప విషయం అని అన్నారు. సోనూ సూద్ సేవ చేస్తే ఐటీ దాడులు, ఈడీ సోదాలు చేసి ఆయన్ని బయకంపితుడిని చేయాలని చూశారని అన్నారు. సోనూ సూద్ వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని అన్నారు. వీటిన్నింటికీ సోనూ భయపడాల్సిన అవసరం లేదని, సోనూ రియల్ హీరో అని ఉద్ఘాటించారు మంత్రి కేటీఆర్. తామంతా సోనూ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. ‘మంచి పనులు చేస్తూ ఉండండి. మీతో కలిసి పని చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.’ అని ఎన్జీవో సంస్థలకు మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయి భరోసా ఇచ్చారు.

ఇదిలాఉంటే.. కోవిడ్ సమయంలో ప్రజలకు సహాయం చేసేందుకు మంత్రి కేటీఆర్ అందించిన సహాయ సహకారాలను సోనూ సూద్ కొనియాడారు. కేటీఆర్ లాంటి నాయకుడు అన్నిచోట్లా ఉంటే.. తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండదని అన్నారు. కోవిడ్ వల్ల ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని, వారికి సహాపడటమే ఇక మన ముందున్న సవాల్ అని పేర్కొన్నారు. ‘‘జమ్మూ నుండి కన్యాకుమారి వరకు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసినా.. ఒక్క తెలంగాణ నుండే మాత్రమే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ నాకు తారసపడింది. అది కేటీఆర్ కార్యాలయం నుంచి మాత్రమే.’’ అని మంత్రి కేటీఆర్ తనకు అందించిన సహాయ సహకారాలను సోనూ సూద్ గుర్తు చేశారు.

Also read:

Railway News: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. అమలులోకి వచ్చిన ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు

PPF Accounts Merger: ఇక నుంచి ఒకే పీపీఎఫ్‌ ఖాతా.. అకౌంట్ల విలీనంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు

Viral News: గొర్రె కథ విని.. రూ.2 లక్షలకు విక్రయించిన రైతు.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా..? వీడియో..

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..