Governor Tamilisai: మహిళా దర్బార్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నా.. గవర్నర్ తమిళిసై ఆసక్తికర ట్వీట్..

గవర్నర్ తమిళిసై ట్విట్ చేసి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మహిళా దర్బార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళల గొంతును, ఆవేదనను వినాలనే లక్ష్యంతో మహిళా దర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Governor Tamilisai: మహిళా దర్బార్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నా.. గవర్నర్ తమిళిసై ఆసక్తికర ట్వీట్..
Mahila Darbar
Follow us

|

Updated on: Jun 10, 2022 | 8:56 AM

Governor Tamilisai Mahila darbar: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్ భవన్‌లో ఈ రోజు మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో భద్రత, సామాజిక సమస్యలపై చర్చించనున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై ట్విట్ చేసి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మహిళా దర్బార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళల గొంతును, ఆవేదనను వినాలనే లక్ష్యంతో మహిళా దర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళల భద్రత, శ్రేయస్సుతోపాటు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై మహిళలు తమ మనస్సులోని ఆవేదనను తెలియజేయనున్నారని పేర్కొన్నారు. అంతకుముందు మహిళా దర్బార్‌కు హాజరై గవర్నర్‌ను కలవాలనుకునే మహిళలు 040‌‌‌‌ 23310521 నెంబర్ కు ఫోన్ చేసి.. లేదా rajbhavan-hyd@gov.in ఐడీకి మెయిల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.

దీనికి విపరీతమైన స్పందన లభించిందని గవర్నర్ తమిళిసై ట్విట్ చేశారు. మహిళల నుంచి 300కు పైగా వినతులు అందాయని.. వారిని కలిసేందుకు.. బాధితుల కన్నీళ్లు తుడవడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నానంటూ తమిళిసై ట్విట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గవర్నర్ మహిళా దర్బార్ కార్యక్రమం ఇలా..

మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గవర్నర్‌ను కలవననున్నారు.

మధ్యాహ్నం 12.10 గంటలకు మహిళా దర్బార్ కార్యక్రమం జరగనుంది.

మధ్యాహ్నం 1.30 గంటలకు వినతులను స్వీకరించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..

విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..

ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..

ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్

ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.