Telangana: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ఇదిగో క్లారిటీ…

తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ సర్కార్ సెలవుల్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంక్రాంతి సెలవులపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు ఏయే తేదీల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

Telangana: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ఇదిగో క్లారిటీ...
Students
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 28, 2024 | 12:08 PM

ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో సంక్రాంతి హాలిడేస్ ఎన్ని రోజులు అనే చర్చ మొదలైంది. దీంతో అకడమిక్ క్యాలెండర్ తిరగేస్తే లెక్క తేలింది. ప్రభుత్వం విడుదల చేసిన విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం..  2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది. ఈ తేదీల్లో సెలవులు ఉంటాయా..? లేదా ఏమైనా మార్పులు.. చేర్పులు చేస్తారా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఇక విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను బట్టి చూస్తే.. , 2025 జనవరి 10 లోపల టెన్త్ క్లాస్ సిలబస్‌ను కంప్లీట్ చేయనున్నారు. ఆపై రివిజన్‌ క్లాసులు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28, 2025 లోపల..  1 నుంచి 9 తరగతుల వరకు సిలబస్ కంప్లీట్ చేస్తారు.  టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఎగ్జామ్ షెడ్యూల్‌లో వెల్లడించింది.

2025 సెలవుల లిస్ట్ విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఆప్షనల్ హాలిడేస్ జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 2025 ఏడాదిలో మొత్తంగా 27 సాధారణ సెలవులు వస్తుండగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలిపింది. సెలవుల జాబితాను దిగువన చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్

సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్

సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో

బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!