ఆ అడవి పందులను వధించవచ్చు.. సర్పంచులకు విచక్షణాధికారం.. తెలంగాణ సర్కార్ నిర్ణయం

అడవి పందుల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు ఎట్టకేలకు ఊరట లభించింది. మనుషులపై దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తియ్యడమే కాకుండా, పంటను నాశనం చేస్తున్న అడవి పందులను...

ఆ అడవి పందులను వధించవచ్చు.. సర్పంచులకు విచక్షణాధికారం.. తెలంగాణ సర్కార్ నిర్ణయం
Follow us

|

Updated on: Jan 27, 2021 | 5:11 PM

అడవి పందుల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు ఎట్టకేలకు ఊరట లభించింది. మనుషులపై దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తియ్యడమే కాకుండా, పంటను నాశనం చేస్తున్న అడవి పందులను వధించడానికి గ్రామ సర్పంచులకు విచక్షణాధికారాన్ని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ క్రమంలో సర్పంచులను గౌరవ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా నియమించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం- 1972లోని సెక్షన్‌ 4(3) ప్రకారం ఈ నియామకం జరిపింది.  ఈ మేరకు అటవీశాఖ ఇన్‌చార్జి ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అటవీయేతర, రక్షిత ప్రాంతాల్లో మాత్రమే అడవిపందులను చంపేందుకు మాత్రమే సర్పంచ్‌లకు అనుమతులు లభించాయి. వ్యవసాయ పంటలు, ఉద్యానవనాల పరిధిలోనే కల్లింగ్‌ ఉండాలి, కానీ ఏ ఇతర ప్రాంతంలోనూ అడవి పందులకు హాని తలపెట్టరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనివల్ల కొందరు అడవిపందులను విచక్షణారహితంగా వధిస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయంపై వన్యప్రాణి సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

ఏపీలోని ఆ ఊళ్లో పులి పిల్లలు, సోషల్ మీడియాలో జనాల హడావిడి.. కానీ చివరకు సీన్ రివర్స్

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. 14 ఏళ్లకు పుట్టిన కొడుకు.. వైద్యుల నిర్లక్ష్యంతో అనంత లోకాలకు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు