Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ నుంచి ఆ నగరానికి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..

Special Trains: వేసవికాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసకొస్తుంది దక్షిణ మధ్య రైల్వే (South Central Railway). అలాగే విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను సందర్శించుకోవాలనుకునే వారికోసం కూడా స్పెషల్‌ సర్వీసులను ఏర్పాటుచేస్తోంది.

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ నుంచి ఆ నగరానికి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..
Indian Railway
Follow us
Basha Shek

|

Updated on: May 05, 2022 | 6:48 PM

Special Trains: వేసవికాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసకొస్తుంది దక్షిణ మధ్య రైల్వే (South Central Railway). అలాగే విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను సందర్శించుకోవాలనుకునే వారికోసం కూడా స్పెషల్‌ సర్వీసులను ఏర్పాటుచేస్తోంది. ఈక్రమంలోనే హైదరాబాద్‌, పింక్‌సిటీగా పేరొందిన జైపూర్‌ (Hyderabad- Jaipur)ల మధ్య 16 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. 07115 నంబర్‌ గల రైలు మే 6, 13, 20, 27, జూన్‌ 3, 10, 17, 24 (అన్నీ శుక్రవారాలే) తేదీల్లో రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు జైపూర్ చేరుకుంటుంది. అలాగే 07116 నంబర్‌ గల రైలు మే 8, 15, 22, 29, జూన్‌ 5, 12, 19, 26 (అన్నీ ఆదివారాలే) తేదీల్లో మధ్యాహ్నం 3.20 గంటలకు జైపూర్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

కాగా ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముఖేడ్, నాందేడ్, పూర్ణ, హింగోలి, బాస్మత్, వాషిమ్, అకోలా, మల్కాపూర్, ఖాండ్వా, ఇటార్సి, భోపాల్, ఉజ్జయిని, రత్లాం, మందసౌర్, నిమాచ్, చిట్టౌర్‌గఢ్, బిజాహిల్‌వారాఘర్, బిజారినగర్, అజ్మీర్, ఫులేరా. స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో AC-II టైర్, AC-III టైర్ తో పాటు స్లీపర్‌ కోచ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. పింక్‌సిటీ అందాలను వీక్షించాలనుకునేవారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Viral Video: వామ్మో.. వీళ్లు కరోనా కంటే డేంజర్‌గా ఉన్నట్లున్నారే.. కొవిడ్‌ పరీక్షలు ఎలా చేస్తున్నారో మీరే చూడండి..

Darshanam Mogilaiah: కిన్నెర మొగిలయ్య ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రమాదంలో కూతురి మృతి..

Liquor Dealers Strike: మద్యం ప్రియులకు భారీ షాక్.. 15 రోజులపాటు మద్యం వ్యాపారుల సమ్మె..!

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..