Telangana: మల్లొక్కసారి అంటున్న ఎమ్మెల్యే.. డప్పుల దరువు, స్టెప్పులతో దుమ్మురేపారుగా

Sathupally: ఎన్నికలు సమీపిస్తుండటంతో బరిలో దిగే అభ్యర్థులు కాస్త టెంక్షన్ పడతారు. కానీ వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఒక ఎమ్మెల్యే తదుపరి కూడా గెలిచేది తానే అంటూ.. తన పార్టీ కార్యకర్తలుకు నాయకులకు ఉత్సాహాన్ని నింపుతూ డాన్సులు వేస్తూ.. డప్పులు కొడుతూ.. ఎన్నికల ప్రచారం ప్రచారాన్ని స్టార్ట్ చేసి జోష్.. జోష్‌గా..

Telangana: మల్లొక్కసారి అంటున్న ఎమ్మెల్యే.. డప్పుల దరువు, స్టెప్పులతో దుమ్మురేపారుగా
Mla Sandra Venkata Veeraiah
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2023 | 9:52 PM

Sathupally, October 12: ఎన్నికలు సమీపిస్తుండటంతో బరిలో దిగే అభ్యర్థులు కాస్త టెంక్షన్ పడతారు. కానీ వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఒక ఎమ్మెల్యే తదుపరి కూడా గెలిచేది తానే అంటూ.. తన పార్టీ కార్యకర్తలుకు నాయకులకు ఉత్సాహాన్ని నింపుతూ డాన్సులు వేస్తూ.. డప్పులు కొడుతూ.. ఎన్నికల ప్రచారం ప్రచారాన్ని స్టార్ట్ చేసి జోష్.. జోష్‌గా.. పల్లెల్లో తిరుగుతున్నాడు. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవ్వరో.. తెలియాలంటే ఈ న్యూస్ చూడాల్సిందే.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గ శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య పేరు తెలియని వారుండరు. వరుసగా మూడు సార్లు ఒకే పార్టీ టీడీపీ సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.పెనుబల్లి మండలం లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముచ్చటగా నాలుగో సారి కూడా గెలిచేందుకు అభిమానుల్లో,కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ…డప్పులు వాయిస్తూ డాన్సులు వేస్తున్నారు. కాకపోతే ఈసారి ఆదికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీ కి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. తమ నాయకుడు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ను మరోసారి కూడా గెలిచి మరో హ్యాట్రిక్ సాధిస్తాడని పల్లె పల్లెల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
అందం ఈ ముద్దుగుమ్మను చేరి సోయగాన్ని అప్పు అడుగుతుందేమో..
అందం ఈ ముద్దుగుమ్మను చేరి సోయగాన్ని అప్పు అడుగుతుందేమో..
ఈ స్టార్ కిడ్స్ అందరికీ ఇదే ఫస్ట్ మదర్స్ డే..
ఈ స్టార్ కిడ్స్ అందరికీ ఇదే ఫస్ట్ మదర్స్ డే..
నిలవాలంటే గెలవాల్సిందే.. రాజస్థాన్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై
నిలవాలంటే గెలవాల్సిందే.. రాజస్థాన్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై
హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే..
హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే..
ఈ ప‌ప్పును వారంలో రెండు సార్లు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు.!
ఈ ప‌ప్పును వారంలో రెండు సార్లు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు.!
యువ ఓటర్లు ఎవరి వైపు..? పోలింగ్‌కు సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..
యువ ఓటర్లు ఎవరి వైపు..? పోలింగ్‌కు సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..
డెత్ ఓవర్లలో డేంజరస్ బౌలర్లు వీరే.. టాప్ 5 లిస్ట్ ఇదే..
డెత్ ఓవర్లలో డేంజరస్ బౌలర్లు వీరే.. టాప్ 5 లిస్ట్ ఇదే..
పవన్ కళ్యాణ్ వద్దనుకున్న సినిమాతో హిట్టు కొట్టిన మాస్ మహారాజా..
పవన్ కళ్యాణ్ వద్దనుకున్న సినిమాతో హిట్టు కొట్టిన మాస్ మహారాజా..
ఓటర్స్ బీ అలర్ట్.. పోలింగ్‎కు ముందు ఈ ఎలక్షన్ రూల్స్‌ పాటించాలి..
ఓటర్స్ బీ అలర్ట్.. పోలింగ్‎కు ముందు ఈ ఎలక్షన్ రూల్స్‌ పాటించాలి..
విజయవాడలో పటిష్టమైన బందోబస్తు.. పెద్ద ఎత్తున పట్టుబడిన మద్యం, నగద
విజయవాడలో పటిష్టమైన బందోబస్తు.. పెద్ద ఎత్తున పట్టుబడిన మద్యం, నగద