AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అన్నం పెట్టే రైతులకే కోపం తెప్పించారు.! చూస్తూ ఊరుకుంటారా మరి.. ఏం చేశారో తెలిస్తే

అన్నం పెట్టే రైతులకు కోపం వస్తే.. ఏం జరుగుతుందో తెల్సా.! ఎండనక.. వాననక.. పొలాల్లో పని చేసే రైతులకు కోపం వచ్చింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

Telangana: అన్నం పెట్టే రైతులకే కోపం తెప్పించారు.! చూస్తూ ఊరుకుంటారా మరి.. ఏం చేశారో తెలిస్తే
Sangareddy News
P Shivteja
| Edited By: |

Updated on: Nov 22, 2025 | 5:56 PM

Share

రైతులకు ఉండే ఓపిక అంత ఇంత కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని నష్టాలు వచ్చినా.. వాళ్లు చాలా ఓపికతో ఉంటూ.. వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాంటి రైతులకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా.! వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా రైతులకు కోపం వచ్చింది. ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు ఆర్ఐ, జీపీవోలను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట గ్రామంలో చోటు చేసుకుంది.

ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు ఇస్తున్న రైతులకు ఆర్ఐ ప్రమోద్, జీపీవో ప్రవీణ్ కుమార్‌ నోటీసులు ఇవ్వడానికి గ్రామానికి వచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేసి, అక్కడే బైఠాయించారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం తక్కువ నష్ట పరిహారాన్ని చెల్లిస్తోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 16 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించడం అన్యాయమన్నారు. ఇప్పుడున్న విలువల ప్రకారం ఎకరా భూమికి కోటి రూపాయలకు పైనే వస్తుందని, ఇలా అభివృద్ధి పేరుతో తమ పొట్ట కొట్టొద్దంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమికి భూమిని మరోచోట ఇవ్వాలని.. లేదంటే ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదంటూ రైతులు డిమాండ్ చేశారు.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌