AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘విజయ్ అనే నేను’.. వెనక ఎన్నో తిప్పలు! ప్రతిపక్షాల ప్రతివ్యూహాల మధ్య నిలబడగలరా?

విజయ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్. మొదటి నుంచి యువతే లక్ష్యంగా పావులు కదిపారు. తాను రాజకీయాన్ని ఒక హాబీగా చూడటం లేదు.. అది తన ఆశయం అనే స్టేట్‌మెంట్ జెన్-జీకి ఒక క్లారిటీ ఇచ్చింది. టెన్త్, ఇంటర్ క్లాస్ టాపర్లను పిలిచి సన్మానం చేయడం ద్వారా "చదువుకున్న వారే రాజకీయాల్లోకి రావాలి" అనే మెసేజ్ ఇచ్చారు.

'విజయ్ అనే నేను'.. వెనక ఎన్నో తిప్పలు! ప్రతిపక్షాల ప్రతివ్యూహాల మధ్య నిలబడగలరా?
TVK Vijay
Shaik Madar Saheb
|

Updated on: May 08, 2026 | 9:52 PM

Share

సినిమాల్లో క్లైమాక్స్ ముందే రాస్తారు. చేయడం, తీయడం ఈజీ. ఇది రాజకీయం కదా.. ప్రతి సీన్ క్లైమాక్స్ లాగే ఉంటుంది. ఒక్కో అడుగు యాంటీ క్లైమాక్స్‌గా మారినా ఆశ్చర్యం లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో సీఎం సీట్లో కూర్చుంటున్నారు విజయ్. అందులోనూ.. దేశంలోని మిగతా రాష్ట్రాలు వేరు, తమిళనాడు వేరు. అదొక సిద్ధాంతాల కోట. పెరియార్ వేసిన పునాది, అన్నాదురై కట్టిన గోడలు, కరుణానిధి-జయలలిత నడిపిన సామ్రాజ్యం. ఆ కోటలోకి చొచ్చుకెళ్లడం జాతీయ పార్టీలకే సాధ్యం కాలేదు. సాధారణ కానీ.. వెండితెరపై ‘దళపతి’గా వెలిగిన జోసెఫ్ విజయ్, తమిళనాడు రాజకీయ పీఠంపై ‘అధిపతి’ కావాలని అడుగులు వేశారు. ‘విజయ్ అనే నేను’.. ఈ ఒక్క మాట అనడం కోసం ఎన్నెన్ని అవమానాలు, ఎన్నెన్ని అడ్డంకులో కదా. విజయ్ రాజకీయ ప్రయాణం ఓవర్‌నైట్ జరిగింది కాదు. ఇది ఒక పక్కా ప్లానింగ్‌తో కూడిన లాంగ్ గేమ్. విజయ్ ఒకేసారి పొలిటికల్ స్క్రీన్ మీదకు రాలేదు. దశాబ్ద కాలంగా తన సినిమాల ద్వారా సిస్టమ్‌లోని లొసుగులను ప్రశ్నిస్తూనే వచ్చారు. తుపాకీ, కత్తి సినిమాలో సామాజిక సమస్యలపై ప్రశ్నించారు. మెర్సల్, సర్కార్‌లో.. నేరుగా ప్రభుత్వ విధానాలను, ఓటు విలువను ప్రశ్నించారు. సినిమాలే కదా లైట్ తీసుకున్నారంతా. కాని, అలాంటి సినిమాలతో జెన్-జీకి ఒక యాక్టర్‌గా కాకుండా ఒక ‘వాయిస్’ లా కనిపించారు. దీన్ని గమనించలేకపోయాయి ద్రవిడ పార్టీలు. మొదటి నుంచి యువతే లక్ష్యంగా పావులు కదిపారు. తాను రాజకీయాన్ని ఒక హాబీగా...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..