Samantha : సంప్రదాయ పద్దతిలో సమంతకు సీమంతం.. మంత్రోచ్ఛారణ తల్లీ బిడ్డలకు రక్షణ కవచం..
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన సామ్.. ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందనున్నారు. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో సక్సెస్ అందుకున్న సామ్.. ఈ మూవీ విజయోత్సవ సంబరాల్లో తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా తన సీమంతం ఫోటోస్ షేర్ చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
