AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా.. ఈ అమ్మడిని గుర్తుపట్టారా.?

సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించారు.  ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

Rajeev Rayala
|

Updated on: May 08, 2026 | 9:42 PM

Share
 సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించారు.  ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సినిమాల్లో కనిపించేది కొంతసేపే అయినా తన నటనతో ప్రేక్షకులకు గుర్తుండిపోతుంటారు. ఇక ఇప్పుడు చాలా మంది గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. 

1 / 5
ఇక ఇప్పుడు కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోలు, హీరోయిన్స్ గాను మారిపోయారు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు తేజ సజ్జ హీరోగా రాణిస్తున్నాడు. హనుమాన్ సినిమాతో ఏకంగా రూ. 300కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ గా మారిపోయాడు. అలాగే కావ్యకల్యాణ్ రామ్ ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే పై ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తుపట్టారా.? ఆ చిన్నారిని చాలా సినిమాల్లో చూసే ఉంటారు.

2 / 5
ముఖ్యంగా దేవుడి సినిమాలు, అమ్మవారి సినిమాల్లో ఎక్కువగా కనిపించింది ఆ చిన్నది. పై ఫొటోలో నటుడు రామిరెడ్డితో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆ చిన్నది చాలా ఫెమస్.. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు ఆ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. తన అందంతో కుర్రకారును లవ్ లో పడేస్తుంది ఆ భామ. ఆ ముద్దుగుమ్మ పేరు అక్షయ జయరాం.

3 / 5
ఈ చిన్నది తమిళ్ లో చాలా సినిమాల్లో నటించింది. తమిళ్ లో ఈ చిన్నది ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆలాగే భక్తిరస చిత్రాల్లో చిన్న పాప రూపంలో ఉన్న అమ్మవారు పాత్రలు చాలా చేసింది. అక్షయ జయరాం నటించిన సినిమాలు కొన్ని తెలుగులోనూ డబ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ చిన్నది చాలా మారిపోయింది. హీరోయిన్స్ ను బీట్ చేసే లుక్ లో షాక్ ఇస్తుంది.

4 / 5
అక్షయ జయరాం లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు అక్షయ జయరాం జర్నలిస్ట్ గ కూడా పని చేసింది. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని ఈ భామ.. అడపాదపడ కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నదాని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు, సినీ లవర్స్ షాక్ అవుతున్నారు. 

5 / 5
Follow Us
కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే

డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు

ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ

భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు

లావణ్య త్రిపాఠి గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ కట్!

ఇంట్లో బల్లి కనిపించడం శుభమా, అశుభమా? జ్యోతిష్య శాస్త్రం చెప్పేది

జెన్ జెడ్‌తో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక భేటీ!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్