Railway News: రైల్వే ప్రయాణీలకు అలెర్ట్.. గతంలో రద్దు చేసిన ఆ రైళ్లను పునరుద్ధరించారు.. చెక్ చేసుకోండి

సాంకేతిక కారణాలతో గతంలో దారి మళ్లించిన లేదా రద్దు చేసిన ఈ రైళ్లను రైల్వే శాఖ(Indian Railways) పునరుద్ధరించింది. వాటి రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) బుధవారంనాడు ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

Railway News: రైల్వే ప్రయాణీలకు అలెర్ట్.. గతంలో రద్దు చేసిన ఆ రైళ్లను పునరుద్ధరించారు.. చెక్ చేసుకోండి
Indian Railways
Follow us

|

Updated on: Jun 08, 2022 | 6:29 PM

Railway News/IRCTC News: తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీలకు ఉపయోగపడే కీలక సమాచారమిది. కర్ణాటక హుబ్లీ డివిజన్‌లోని టోర్నగల్లు వద్ద యార్డ్ రీమోడలింగ్ పనుల నేపథ్యంలో గతంలో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను సౌత్ వెస్టర్న్ రైల్వేస్ దారిమళ్లించింది. మరికొన్ని రైళ్లను రద్దు చేసింది. సాంకేతిక కారణాలతో గతంలో దారి మళ్లించిన లేదా రద్దు చేసిన ఈ రైళ్లను రైల్వే శాఖ(Indian Railways) పునరుద్ధరించింది. వాటి రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) బుధవారంనాడు ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. గతంలో రద్దు చేసిన హుబ్లీ – విజయవాడ రైలు (నెం.17329)ను ఈ నెల 10 తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే విజయవాడ – హుబ్లీ (నెం.17330) రైలును ఈ నెల 11 తేదీ నుంచి పునరుద్ధిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

అలాగే దారి మళ్లించిన యశ్వంత్ పూర్ – హెచ్. నిజాముద్దీన్ (రైలు నెం.12649), హెచ్.నిజాముద్దీన్ – యశ్వంత్‌పూర్ (నెం.12650) రైళ్లను మునుపటి మార్గాల్లోనే నడపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

అటు నాందేడ్ – మేడ్చల్ (నెంబర్.07971) రైలు షెడ్యూల్లో ఈ నెల 9, 10 తేదీల్లో మార్పులు చేశారు. ఈ రైలు నాందేడ్‌లో వేకువజామున 04.55 గం.లకు బదులుగా 06.35 గం.లకు బయలుదేరి వెళ్లనుంది. ఆ మేరకు మిగిలిన రైల్వే స్టేషన్లలోనూ ఆ రైలు రాకపోకలకు సంబంధించిన సమాయాల్లో మార్పు ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని రైల్వే ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పునరుద్ధరించిన, రీషెడ్యూల్ చేసిన రైళ్ల వివరాలు.. 

Railway News

Railway News

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!